tihar jail in news

నిర్భయ కేసు నిందితులను ఉరితీసేందుకు తీహార్ జైలులో ఏర్పాట్లు ?

నిర్భయ కేసు నిందితులను ఉరితీసేందుకు తీహార్ జైలులో ఏర్పాట్లు ?

దిశపై సామూహిక అత్యాచారం, హత్య.. గతంలో నిర్భయ అత్యాచారం, హత్య వంటి ఘటనల అనంతరం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విపరీతమైన ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను కచ్చితంగా ఉరి తీయాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపించాయి. దిశ అత్యాచారం, హత్య కేసులో తెలంగాణ పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

Dec 12, 2019, 05:41 PM IST
t>