Diwali Rasi Phalalu 2023: త్వరలోనే రాహువు, కేతువు, శని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుకుందాం.
Today Astrology: గ్రహ, నక్షత్ర గమనాల ఆధారంగా జ్యోతిష్య నిపుణులు రాశిఫలాలను అంచనా వేస్తారు. మరి నవంబరు 19వ తేదీ, శనివారం నాడు దిన ఫలాలు ఎలా ఉన్నయో తెలుసుకుందాం.
January 26 Horoscope, Rasi Phalalu: రాశిఫలాలు జనవరి 26, 2022: రాహుకాలం రాహుకాలం - మధ్యాహ్నం 12:28 నుంచి 1:52 వరకు. యమగండం - ఉదయం 8:16 నుంచి 9:40 వరకు. ఈ రోజు రాశి ఫలాలు.
December 26 Horoscope, Rasi Phalalu : రాశిఫలాలు డిసెంబర్ 26, 2021: రాహుకాలం - సాయంత్రం 4:23 – 5:45. యమగండం - మధ్యాహ్నం 12:16 – 1:38. ఈ రోజు రాశి ఫలాలు.
December 25 Horoscope, RasiPhalalu : రాశిఫలాలు డిసెంబర్ 25, 2021: రాహుకాల - ఉదయం 9:31 – 10:53. యమగండం - మధ్యాహ్నం 1:38 – 3:00. దుర్ముహూర్తం - ఉదయం 08:15 – 08:58. అమృతకాలము - ఉదయం 10:26 – 12:06. ఈ రోజు రాశి ఫలాలు.
December 23 Horoscope, RasiPhalalu : రాశిఫలాలు డిసెంబర్ 23, 2021: అననుకూలమైన సమయం.. మధ్యాహ్నం రాహు - 1:37 PM – 2:59. యమగండం - ఉదయం 6:46 – 8:08. ఈ రోజు రాశి ఫలాలు.
December 22 Horoscope, RasiPhalalu : రాశిఫలాలు డిసెంబర్ 22, 2021: అనుకూలమైన సమయం..రాహు - మధ్యాహ్నం 12:14 – 1:36 ..యమగండం - ఉదయం 8:08 – 9:30. ఈ రోజు రాశి ఫలాలు.
RasiPhalalu/Horoscope Today, December 19 2021: ప్లవ నామ సంవత్సరం.. ఆదివారం, డిసెంబర్ 19, 2021 రాశిఫలాలు.. ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి కలిసి వస్తూ ఉంటుంది. మరి ఈ ఆదివారం కొన్ని రాశులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
Horoscope Today In Telugu 18 July 2021: ఈరోజు ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవద్దు. స్పష్టంగా ఆలోచించడానికి కొంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. తొందర పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.
Horoscope Today In Telugu 16 July 2021: ప్రయాణాల కారణంగా కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీరు పనిలో ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Horoscope Today In Telugu 15 July 2021: మీ తల్లిదండ్రులలో ఒకరి అనారోగ్యం కారణంగా మీరు కలత చెందుతారు. తోబుట్టువులు ఈ రోజు మీ సహాయం కోసం పిలిచే అవకాశం ఉంది. పనికి సంబంధిత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
Horoscope Today In Telugu 14 July 2021: కొన్ని రోజుల నుంచి తీరిక లేని పనులతో గడుపుతారు. ప్రతి విషయంలో కాస్త నెమ్మదిగా వ్యవహరిస్తారు. విద్యార్థులు ఉన్నత చదువుల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఉద్యోగులు కొత్త చోటుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటారు.
Horoscope Today In Telugu 13 July 2021: వ్యాపారులు పెట్టుబడులు పెట్టడానికి నేడు అంత శ్రేయస్కరం కాదు. విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఏం కావాలో తేల్చుకునేందుకు కొంత సమయం కేటాయిస్తారు.
Horoscope Today In Telugu 12 July 2021: మీ సృజనాత్మకతను పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మీ అంతర్గత బలం, మానసిక స్థైర్యం మీకు సహాయం చేస్తుంది. మీరు పనిలో కొత్త విషయాలను నేర్చుకుంటారు. జులై 12వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
Horoscope Today In Telugu 11 July 2021: మీరు ప్రేమిస్తున్న వ్యక్తి కోసం నేడు చాలా సమయాన్ని కేటాయించడానికి సిద్ధంగా ఉంటారు. విద్యార్థులు ఉన్నత చదువు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కెరీర్ పనుల్లో బిజీగా ఉంటారు.
Horoscope Today In Telugu 09 July 2021: మీ ఆరోగ్యం మరియు కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. ప్రణాళికా ప్రకారం మీ లక్ష్యాలను సాధిస్తారు.
Horoscope Today 08 July 2021: ప్రయణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలు పెడతారు. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.
Horoscope Today In Telugu 07 July 2021: మీరు సృజనాత్మక విషయాలలో విజయాన్ని అందుకుంటారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుని కెరీర్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం స్నేహంగా మారుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.