February Month Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024లోని ఫిబ్రవరి నెల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మరికొన్ని రాశులవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Rasi Phalalu January 29 To 30: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు ఎంతో కీలకమైనది. సోమవారం కావడంతో కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి. అయితే దీని కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండబోతోంది.
Rasi Phalalu (28 Jan to 03 Feb 2024): ఈ వారం కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయడం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలతో పాటు నష్టాలు కూడా కలుగుతాయి.
February Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు ఫిబ్రవరి నెలలో సంచారం చేయబోతున్నాయి. కాబట్టి కొన్ని రాశులవారికి ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది.
2024 january 25 Horoscope Telugu: మీనం వ్యాపార గ్రహాల స్థితిని చూస్తే, పాత వ్యాపార సంబంధాలు మళ్లీ మంచి స్థితిలో ఉంటాయి. మేషం నుండి మీన రాశి వారికి గురువారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Makar Sankranti 2024: జనవరి 15వ తేదీన సూర్య గ్రహం మకర రాశిలోకి సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. దీంతో కన్యారాశి తో పాటు కొన్ని రాశుల వారు ఆర్థికంగా, సామాజికంగా లాభాలు పొందబోతున్నారు.
Makar Sankranti 2024 Horoscope: మకర సంక్రాంతి నుంచి కొన్ని రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి ఎందుకంటే జనవరి 15న గ్రహాలకు రాజు సూర్యగ్రహం మకర రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడి వాటి ప్రభావం కొన్ని రాశుల వారిపై పడబోతున్నాయి.
February Lucky Zodiac Sign 2024: ఫిబ్రవరి నెలలో కుంభరాశిలో శని, బుధ గ్రహాల సంయోగం జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
Telugu Rasi Phalalu 2024: రాబోయే 2024 సంవత్సరంలో కొన్ని రాశుల వారిపై కుబేరుడు అనుగ్రహం చూపబోతున్నాడు దీని కారణంగా వారు ఊహించని లాభాలను పొందడమే కాకుండా ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా దాంపత్య జీవితంలో కూడా చాలా మార్పులు వస్తాయి.
Rasi Phalalu 2024 To 2025 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యత కలిగిన ఆదిత్య మంగళం రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి శుభ సమయాలు ప్రారంభం కాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ శక్తివంతమైన ప్రభావం ఏయే రాశుల వారిపై పడబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Malavya And Lakshmi Narayana Yogas: డిసెంబర్ చివరి వారంలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో తీవ్ర దుష్ప్రభావాలతో పాటు లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Rashi Phalalu: డిసెంబర్ 31కి ముందు మొత్తం 7 రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలతో పాటు లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారికి వ్యాపారాల్లో తీవ్ర నష్టాలు వస్తాయి.
Rasi Phalalu In Telugu 2024: శుక్ర, రాహు గ్రహాలు ఒకే రాశిలో కలవడానికి జ్యోతిష్య శాస్త్రంలో శుభ సూచిక గా భావిస్తారు. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారిపై శుభ ప్రభావం పడుతుంది. దీని కారణంగా జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడూ పొందలేని లాభాలు పొందుతారు.
Rasi Phalalu Telugu: అతి త్వరలోనే కుజ గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలతో పాటు నిలిపోయిన పనులు సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా కొన్ని వివాదాల నుంచి కూడా బయట పడతారు.
Rasi Phalalu 2024: రాబోయే 2024 సంవత్సరంలో రాహు గ్రహం చేయబోయే సంచారం కారణంగా తులా రాశి తో పాటు కన్యా రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా చాలా మంచిది.
January 2024 Rasi Phalalu: డిసెంబరు చివరి వారంలో జరిగే గ్రహ సంచారాల కారణంగా ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడబోతోంది. అయితే దీని ప్రభావం రాశులవారిపై కొత్త సంవత్సరంపై చూపబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రత్యేక యోగ ప్రభావం కారణంగా ఏయే రాశులవారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
రాశి ఫలాలు: 2024 సంవత్సరం ఈ రాశులవారిపై శని సాడేసతి ప్రభావం మరింత పెరుగబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ కింది రాశులవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహు గ్రహం 2024 సంవత్సరంలో రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలతో పాటు కుటుంబంలో ఆనందం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Diwali 2023 Rasi Phalalu: దీపావళి పండగ ఈ సంవత్సరం కొన్ని రాశులవారికి ఊహించని లాభాలను కలిగించబోతోంది. ఈ సమయంలో గ్రహాల స్థానాల్లో మార్పులు రావడం వల్ల ఏర్పడే యోగాలు కొన్ని రాశులవారికి జీవితంలో పొందలేని ఆస్తిని అందిచబోతోంది.
Rasi Phalalu 2023: ఈ నవంబర్ 6న వృశ్చికరాశిలోకి ఎంతో ముఖ్యమైన బుధ గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి మంచి జరిగితే, మరికొన్ని రాశులవారికి నష్టాలు కలుగుతాయి. ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.