Turmeric milk VS Turmeric Water: పసుపును మనం తరతరలుగా వివిధ వంటల్లో ఉపయోగిస్తున్నాం. ఇందులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు, మిరియాలు, ఉప్పు ధనియాలు ఇందులో పోషకాలు పుష్కలం ప్రయోజనాలు అధికం.
Turmeric Benefits: పసుపును నీటిలో కలుపుకొని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును నియంత్రించడమే కాకుండా కొలెస్ట్రాలను కూడా తగ్గిస్తాయి. కాబట్టి మీరు కూడా తప్పక ట్రై చేయండి.
Side Effects of Turmeric: మన తెలుగువారు ప్రతి కూరలోనూ దాదాపు పసుపును వినియోగిస్తారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొందరు మాత్రం ఈ పసుపు తినడం వల్ల జబ్బులు బారిన పడే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.