Udaya Bhanu Career: ఒకప్పుడు తెలుగు టెలివిజన్ ప్రపంచంలో.. అత్యంత ప్రాచుర్యం పొందిన యాంకర్‌గా.. పేరు తెచ్చుకున్నది ఉదయభాను. తన మాటల తీరుతో.. అందంతో ఉత్సాహభరితమైన ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. అప్పట్లో ఆమెను జూనియర్ శ్రీదేవి అని కూడా అనేవాళ్ళు.. మరి అలాంటి ఆమె బుల్లితెర నుంచి కనుమరుగు అవ్వడానికి కారణం ఎవరంటే..
Anchor Udaya Bhanu Rejects And Shocks To Pawan Kalyan Know The Reason: సినీ పరిశ్రమలో పవర్ స్టార్‌గా గుర్తింపు పొందిన పవన్ కల్యాణ్‌కు స్టార్ యాంకర్ ఉదయభాను షాక్ ఇచ్చారు. వారిద్దరూ కలిసి నటించాల్సి ఉండగా.. ఉదయభాను తిరస్కరించింది. పవన్ కల్యాణ్‌నే తిరస్కరించడానికి గల కారణం.. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
Anchor Udaya Bhanu Comments: తన మాట తీరుతో.. యాంకరింగ్‌తో అప్పట్లో స్టార్ యాంకర్‌గా రాణించింది ఉదయభాను. ఎన్నో షోలను తన హోస్టింగ్‌తో సూపర్ హిట్ చేశారు. యాంకర్స్‌లో ఉదయ భానుకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. అయితే మధ్యలో అవకాశాలు తగ్గిపోవడంతో యాంకరింగ్ దూరమయ్యారు. మళ్లీ తాజాగా సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.
Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకి ఎన్నో అడ్డంకులు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో విడుదల కావలసిన ఈ చిత్రం..ఇప్పటికీ కూడా విడుదల కాలేదు.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది ఈ సినిమా..
Udaya Bhanu New Home తెలుగు టెలివిజన్ హిస్టరీలో ఉదయభానుకి సపరేట్‌గా ఓ చరిత్ర ఉంటుంది. ఇప్పుడంటే సుమ టాప్ ప్లేసులో ఉండి.. యాంకరింగ్ రంగాన్ని ఏలేస్తోంది. కానీ ఒకప్పుడు వన్స్ మోర్ ప్లీజ్, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, సాహసం చేయరా డింభకా అంటూ ఇలా లెక్కలేనన్ని షోలు చేసి మెప్పించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.