Indians in Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా భారతీయులను అప్రమత్తం చేసింది.
Russia Ukraine War: మారియుపోల్ నగరంలో సుమారు 83 రోజుల పాటు రష్యా సైన్యంతో పోరాడిన ఉక్రెయిన్ సైన్యం చివరకు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మారియుపోల్ రక్షణలో నిమగ్నమైన ఉక్రేనియన్ సైనికులు మంగళవారం రేషన్లు, ఆయుధాలు మరియు మందులు అయిపోయిన తర్వాత లొంగిపోయారు.
Wheat Prices Hiked: గోధుమల ధరలు గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కిలో గోధుమల ధర సగటున రూ. 32.38 కి పెరిగింది. 2010 జనవరి తర్వాత గోధుమల ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంటే గత పన్నెండేళ్లలో గోధుమ ధరలు ఇంత గరిష్ట స్థాయికి చేరడం ఇదే ప్రప్రథమం అన్నమాట.
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుధ్దం కారణంగా ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఏ పాపం తెలియని చిన్నారులు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌లో 115 మంది చిన్నారులు యుద్ధం వల్ల మృతి చెందారు.
PM speaks to Putin: ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో సంభాషించారు. సుమీలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంలో సాయం చేయాలని మోదీ కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.