Marco Movie: అవును ఎన్టీఆర్ బ్రదర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో దుమ్ము లేపుతోంది. ఇంతకీ ఎన్టీఆర్ బ్రదర్ ఎవరనుకుంటున్నారా.. అదేనండి. జనతా గ్యారేజ్ సినిమాలో తారక్ బ్రదర్ పాత్రలో నటించిన ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ మూవీ మల్లూవుడ్ తో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది.
Mahima Nambiar: జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ స్టార్ హీరో ఉన్నిముకుందన్. కాగా ఈ హీరో ఒక హీరోయిన్ నెంబర్ ని దాదాపు 7 సంవత్సరాలు బ్లాక్ చేసారట.. ఈ వివరాలు ఒకసారి చూద్దాం..
Malikappuram Movie Review in Telugu: మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన మాలికాపురం సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది గీతా ఫిలిమ్స్ సంస్థ. ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం.
Unni Mukundan About Samantha మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ సమంత యశోద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సమంత మయోసైటిస్ గురించి ఉన్ని ముకుందన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.