English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• AFG UAE 20/2 (2.5)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Madhya pradesh

Madhya pradesh

MLA Phool Singh Baraiya video:  ఆ మహిళల్ని అత్యాచారం చేస్తే పుణ్యం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో..
Madhya pradesh Jan 17, 2026, 02:37 PM IST
MLA Phool Singh Baraiya video: ఆ మహిళల్ని అత్యాచారం చేస్తే పుణ్యం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో..
MLA Phool Singh Baraiya controversy on women: కొంత మంది అందంగా లేకపోయిన వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. కొన్ని గ్రంథాల్లో ఈ వర్గాలకు చెందిన వారిని అత్యాచారంచేస్తే పుణ్యం వస్తుందని రాసుందని మాట్లాడారు. మొత్తంగా ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్య చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారాయి.  
Madhya Pradesh: పిలక, పంచకట్టు నచ్చట్లేదు.!. సబ్ ఇన్స్‌పెక్టర్ అయ్యాక భర్తకు విడాకులు.. నెట్టింట దుమారం..
Madhya pradesh Jan 11, 2026, 01:32 PM IST
Madhya Pradesh: పిలక, పంచకట్టు నచ్చట్లేదు.!. సబ్ ఇన్స్‌పెక్టర్ అయ్యాక భర్తకు విడాకులు.. నెట్టింట దుమారం..
Bhopal sup inspector wife divorce: తన భర్తతో బైటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని దయచేసి తనకు డైవర్స్ ఇప్పించాలని సదరు మహిళ స్థానిక కోర్టులో విడాకుల పిటిషన్ వేసింది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.  
Gold Mines: భూమిలో దాగి ఉన్న కోటి 83 లక్షల కిలోల బంగారం? దాని విలువ ఎన్ని లక్షల కోట్లు?
Gold mines Jan 7, 2026, 04:04 PM IST
Gold Mines: భూమిలో దాగి ఉన్న కోటి 83 లక్షల కిలోల బంగారం? దాని విలువ ఎన్ని లక్షల కోట్లు?
18356000 KGs Gold In Singrauli Mines If It Come On Market Gold Prices Will Fall: భారతదేశంలో అత్యధికంగా బంగారు విక్రయాలు జరుగుతుంటాయి. కానీ ఆ స్థాయిలో బంగారు ఉత్పత్తి లేదు. బంగారు గనులు ఉన్నా తవ్వకాలు చేయడం లేదు. కానీ దేశంలో సింగ్రౌలి అనే బంగారు గనులు ఉన్నాయి. అక్కడ కోట్ల కోట్ల కిలోల బంగారం నిల్వ ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Wedding called off: ఇదెక్కడి విడ్డూరం.. 40 రోజుల్లో అక్కడ 150 పెళ్లిళ్లు క్యాన్షిల్.!.  అసలు మ్యాటర్ తెలిస్తే షాక్..
Wedding News Dec 17, 2025, 06:48 AM IST
Wedding called off: ఇదెక్కడి విడ్డూరం.. 40 రోజుల్లో అక్కడ 150 పెళ్లిళ్లు క్యాన్షిల్.!. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్..
wedding called off due to social media posts in indore: చాలా మంది గతంలో సోషల్ మీడియాలో చేసిన పలు పోస్టులపై వివాదాలు తలెత్తి ఇండోర్ లో ఏకంగా 150 జంటలు తమ పెళ్లిలను క్యాన్షిల్ చేసుకున్నారని అనేక మీడియా కథనాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.  
Bhopal Lady Dsp Video: డిపార్ట్ మెంట్ ఇజ్జత్ తీసిన లేడీ డీఎస్పీ.. మరో అధికారి బాత్రూంలో ఉండగా ఆ పని... వీడియో వైరల్..
Bhopal dsp Oct 30, 2025, 12:27 PM IST
Bhopal Lady Dsp Video: డిపార్ట్ మెంట్ ఇజ్జత్ తీసిన లేడీ డీఎస్పీ.. మరో అధికారి బాత్రూంలో ఉండగా ఆ పని... వీడియో వైరల్..
 DSP Kalpana Raghuvanshi Viral Video: లేడీ డీఎస్పీ దొంగలా మారి మరో సీనియర్ అధికారి ఇంట్లోనే చోరీకి పాల్పడింది. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. మధ్య ప్రదేశ్  పోలీసు డిపార్ట్ మెంట్ దీనిపై సీరియస్ అయ్యింది.
 Drunk man Stunts tiger Video: ఓర్నాయనో.. ఏకంగా పెద్దపులికే లిక్కర్ తాగిస్తున్న మందు బాబు..  ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
Madhya pradesh Oct 29, 2025, 01:44 PM IST
Drunk man Stunts tiger Video: ఓర్నాయనో.. ఏకంగా పెద్దపులికే లిక్కర్ తాగిస్తున్న మందు బాబు.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
Drunk man stunts with Tiger in Madhya Pradesh: రాత్రి పూట పులి అడవి నుంచి వేట కోసం బైటకు వచ్చింది. ఇంతలో ఆ మార్గంలో ఒక మందుబాబు వెళ్తున్నాడు. అతను కాస్త పులి దగ్గరకు వెళ్లి దాన్ని పెంపుడు పిల్లిలా దాన్ని నిమిరాడు.  మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన  వీడియో నెట్టింట వైరల్గా మారింది.  
Snake Bite: వామ్మో.. మూడు ముక్కలైన వదలని నాగు పాము.. యువతిని ఎలా కాటు వేసిందో తెలుసా..?..
Madhya pradesh Oct 27, 2025, 09:24 AM IST
Snake Bite: వామ్మో.. మూడు ముక్కలైన వదలని నాగు పాము.. యువతిని ఎలా కాటు వేసిందో తెలుసా..?..
Madhya Pradesh Snake bite: గడ్డిని కోస్తుండగా అందులో పాము ఉండటంతో అది కూడా గడ్డితో పాటు ముక్కలైంది. కానీ అందులోని కోబ్రా తలభాగం యువతిని కాటు వేసింది.ఈ ఘటన మధ్యప్రదేశ్ లో విషాదకరంగా మారింది.  
Madhya Pradesh:  మధ్య ప్రదేశ్‌లో ఘోరం.. దుర్గామాత నిమజ్జనంలో అపశృతి.. 12 మంది దుర్మరణం..
Madhya pradesh Oct 2, 2025, 08:09 PM IST
Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లో ఘోరం.. దుర్గామాత నిమజ్జనంలో అపశృతి.. 12 మంది దుర్మరణం..
Tractor plunges into River in mp: ఖాండ్వాలో దుర్గామాత నిమజ్జనంలో పెనువిషాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో మొత్తంగా 12 మంది దుర్మరణం చెందారు. మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని స్థానికులు చెబుతున్నారు.  
Video Viral: అయ్యో.. భర్తతో గర్భా డ్యాన్స్ చేస్తుండగా కుప్పకూలీన మహిళ.. ఏం జరిగిందంటే..?.. వీడియో వైరల్..
Madhya pradesh Sep 30, 2025, 02:42 PM IST
Video Viral: అయ్యో.. భర్తతో గర్భా డ్యాన్స్ చేస్తుండగా కుప్పకూలీన మహిళ.. ఏం జరిగిందంటే..?.. వీడియో వైరల్..
Mp woman garba dance tragedy:  ఖర్గోన్ జిల్లాలో భర్తతో కలిసి దుర్గాలయంలో గర్బా ఆడుతూ 19 ఏళ్ల వివాహిత ఒక్కసారిగా కుప్పకూలీపోయింది. వెంటనే ఆమె భర్త దగ్గరలోని ఆస్పత్రికి తీసుకొని వెళ్లాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.  
Crime News: లోన్ ఎగ్గొట్టేందుకు బీజేపీ నేత కుమారుడి  తల తిక్క ప్లాన్.. ఫేక్ మరణాన్ని సృష్టించి..!
Madhya pradesh Sep 19, 2025, 05:22 PM IST
Crime News: లోన్ ఎగ్గొట్టేందుకు బీజేపీ నేత కుమారుడి తల తిక్క ప్లాన్.. ఫేక్ మరణాన్ని సృష్టించి..!
BJP Leader Son Fake Death: అప్పులు ఎక్కువ కావడంతో బీజేపీ నేత కొడుకు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసి కొట్టింది. తాను చనిపోయినట్లు నకిలీ మరణాన్ని సృష్టించాడు. చివరకు పోలీసులు విచారణలో అసలు విషయం తెలియడంతో అందరూ అవాక్కయ్యారు.  
Video Viral: ఇదెం ఛెండాలం.. రెచ్చిపోయిన పోలీసు అధికారి.!. బార్ డ్యాన్సర్‌లతో బూతూ స్టెప్పులు.. వీడియో వైరల్..
Madhya pradesh Sep 9, 2025, 01:25 PM IST
Video Viral: ఇదెం ఛెండాలం.. రెచ్చిపోయిన పోలీసు అధికారి.!. బార్ డ్యాన్సర్‌లతో బూతూ స్టెప్పులు.. వీడియో వైరల్..
Asi police vulgar dance in madhya pradesh: దాటియాకు చెందిన ASI ఒక కానిస్టేబుల్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఒక హోటల్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. క్లబ్ డ్యాన్సర్ లతో బూతు స్టెప్పులు వేశాడు. ఈ ఘటన వైరల్ కావడంతో దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు.   
School lockdown: 10 రోజుల పాటు స్కూల్‌కి లాక్‌డౌన్.. ఎందుకో తెలిస్తే చెమటలు పడతాయ్..!!
latest news Sep 5, 2025, 11:09 AM IST
School lockdown: 10 రోజుల పాటు స్కూల్‌కి లాక్‌డౌన్.. ఎందుకో తెలిస్తే చెమటలు పడతాయ్..!!
School lockdown:  లాక్ డౌన్ అనగానే కోవిడ్ రోజులు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు చిరుతపులి కారణంగా 10 రోజుల పాటు పాఠశాలకు లాక్ డౌన్ విధించారు. దేశవ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ రాష్ట్రంలో మాత్రం చిరుత వల్ల పాఠశాలకు సెలవులు ఇచ్చారు. అడవిలో ఉండాల్సిన చిరుతపులి పాఠశాల ఆవరణలోకి వచ్చింది. దీంతో భయబ్రాంతులకు గురైన విద్యార్థులు పరుగులు పెట్టారు. పాఠశాల చుట్టుపక్కల చిరుతపులి తిరుగుతుండటంతో గత 10 రోజులుగా పాఠశాలను మూసివేశారు. ఈ ఘన మధ్యప్రదేశ్ లోని నర్మదాపురం జిల్లాలో చోటుచేసుకుంది. 
Video Viral: ఇలా తయారయ్యారెంట్రా.!. క్యాబ్ డ్రైవర్‌ను హెల్మెట్‌తో పొట్టు పొట్టు కొట్టిన మహిళ.. వీడియో వైరల్..
Madhya pradesh Aug 30, 2025, 08:43 PM IST
Video Viral: ఇలా తయారయ్యారెంట్రా.!. క్యాబ్ డ్రైవర్‌ను హెల్మెట్‌తో పొట్టు పొట్టు కొట్టిన మహిళ.. వీడియో వైరల్..
woman Attacks on Cab driver in  bhanpur: క్యాబ్ సదరు మహిళ ప్రయాణిస్తున్న స్కూటీకీ తాకడంతో ఆమె ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయింది. అతడ్ని బైటకు లాక్కుని వచ్చి ఇష్టమున్నట్లు కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  
Viral Video: 16 ఏళ్ల బాలుడితో లేచిపోయిన 25 ఏళ్ల అమ్మాయి..బాలుడ్ని కట్టేసి కొట్టారు వీడియో వైరల్!
Rajasthan Aug 23, 2025, 04:00 PM IST
Viral Video: 16 ఏళ్ల బాలుడితో లేచిపోయిన 25 ఏళ్ల అమ్మాయి..బాలుడ్ని కట్టేసి కొట్టారు వీడియో వైరల్!
Rajasthan Viral Video: దేశంలో మరో దారుణమైన చర్య వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో 16 ఏళ్ల బాలుడు మైనర్ 25 ఏళ్ల అమ్మాయిని తనతో తీసుకెళ్లాడని ఆరోపణలు వచ్చాయి. ఇది మాత్రమే కాదు.. ఈ ఆరోపణపై బాలిక కుటుంబం మైనర్‌కు కఠినమైన శిక్ష విధించింది.  
Facebook Friendship: ఫేస్‌బుక్‌లో పరిచయం.. ప్రియురాల్ని చూసేందుకు 100 కి.మీ. ప్రయాణం.. సీన్ కట్ చేస్తే..!
Online Friendship Goes Wrong Aug 21, 2025, 03:09 PM IST
Facebook Friendship: ఫేస్‌బుక్‌లో పరిచయం.. ప్రియురాల్ని చూసేందుకు 100 కి.మీ. ప్రయాణం.. సీన్ కట్ చేస్తే..!
Facebook Friendship: ఆ అబ్బాయికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఇంకేముంది ఆ అబ్బాయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. యాక్సెప్ట్ చేశాడు. ఇక ఈ కథ ఇక్కడితో ఆగుతుందా.. ఇద్దరి మధ్య మెసెజ్‌లు, కాల్స్ గ్యాప్ లేకుండా నడిచాయి. కొన్ని రోజుల తర్వాత అతనికి ఆమెను చూడాలని మనసైంది. అనుకున్నదే ఆలస్యం ఛలో అంటూ సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ అమ్మాయి ఊరికి వెళ్లాడు. ఆ తర్వాత వాళ్ల కుటుంబసభ్యులకి దొరికిపోవడంతో 13 గంటలపాటు తీవ్రంగా కొట్టారు.   
Robbery in Retired Judge home Video: రిటైర్డ్ జడ్జీ ఇంట్లో చోరీ.. బెడ్ పక్కన రాడ్ పట్టుకుని కొట్టేందుకు రెడీగా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Madhya pradesh Aug 14, 2025, 12:16 PM IST
Robbery in Retired Judge home Video: రిటైర్డ్ జడ్జీ ఇంట్లో చోరీ.. బెడ్ పక్కన రాడ్ పట్టుకుని కొట్టేందుకు రెడీగా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Robbery in retired judge house in Madhya Pradesh: రాత్రిపూట ముగ్గురు దొంగలు  జడ్జీ ఇంట్లోకి ప్రవేశించారు. అంతేకాకుండా రాడ్ పట్టుకుని జడ్జీ కొడుకు పడుకున్న బెడ్ పక్కనే ఒక దొంగ నిల్చున్నాడు.ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.  
Madhya Pradesh news: ఛీ.. ఛీ.. కన్న తండ్రి కాదూ.. మానవ మృగం .. కూతుర్ని ప్రెగ్నెంట్ చేసి.. పసి కందును కూడా..
Madhya pradesh Aug 9, 2025, 02:38 PM IST
Madhya Pradesh news: ఛీ.. ఛీ.. కన్న తండ్రి కాదూ.. మానవ మృగం .. కూతుర్ని ప్రెగ్నెంట్ చేసి.. పసి కందును కూడా..
Father raped daughter in madhya pradesh: గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉండగా రోజు తన తండ్రి తనపై అత్యాచారం చేసేవాడని మైనర్ బాలిక పోలీసులకు చెప్పింది. ఈ క్రమంలో బాలిక ప్రెగ్నెంట్ అయ్యింది. ఆమెను మరల మధ్య ప్రదేశ్ లోని ఒక ఇంటికి తీసుకొచ్చి మరీ డెలీవరి చేశాడు.ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.  
Indore Traffic Rule: ఆగస్టు 1 నుంచి 'నో హెల్మెట్ నో పెట్రోల్'..రాష్ట్రం మొత్తం చాటింపు!!
Indore Jul 30, 2025, 09:02 PM IST
Indore Traffic Rule: ఆగస్టు 1 నుంచి 'నో హెల్మెట్ నో పెట్రోల్'..రాష్ట్రం మొత్తం చాటింపు!!
No Helmet No Petrol: మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు కొత్త రూల్ అమలులోకి వచ్చింది. రాజధాని ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి హెల్మెట్ లేకపోతే పెట్రోల్ ఇచ్చేది లేదనే విధానం అమలులోకి రానుంది. దీంతో ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేందుకు ఇది పనిచేస్తుందని అంటున్నారు అధికారులు.
Nag Panchami Festival: ఏడాదికి ఒక్కరోజు మాత్రమే..  నాగ పంచమి రోజు తెరుచుకునే శక్తివంతమైన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా..?
Nag Panchami Festival Jul 28, 2025, 07:09 PM IST
Nag Panchami Festival: ఏడాదికి ఒక్కరోజు మాత్రమే.. నాగ పంచమి రోజు తెరుచుకునే శక్తివంతమైన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా..?
Ujjaine Nagchandreshwar Temple: చతుర్థి రోజున రాత్రి  సరిగ్గా పన్నెండు గంటలకు ఆలయంను తెరుస్తారు.ఆ తర్వాత తొలుత పండితులు వెళ్లి పూజలు చేసిన తర్వాత సామాన్య భక్తులకు దర్శనాలకు అనుమతిని ఇస్తారు. ఇప్పటికి కూడా  ఆలయంలో నాగులు సంచరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.  
 UNICEF: యువత మనస్సు తెలుసుకునే దిశగా పెద్ద అడుగు – యూనిసెఫ్ కేంద్ర, ఆరోగ్య శాఖ నుంచి ఫ్యాక్ట్ షీట్ విడుదల..!!
Bhopal Jul 25, 2025, 02:46 PM IST
UNICEF: యువత మనస్సు తెలుసుకునే దిశగా పెద్ద అడుగు – యూనిసెఫ్ కేంద్ర, ఆరోగ్య శాఖ నుంచి ఫ్యాక్ట్ షీట్ విడుదల..!!
UNICEF: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జాతీయ యువజన ఆరోగ్య సమాచారం ఫ్యాక్టరీ విడుదల చేశారు. అలాగే మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, NIMHANS సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ ప్రత్యేకమైన రిపోర్టును విడుదల చేశాయి. ఇందులో భాగంగా ఐ సపోర్ట్ మై ఫ్రెండ్స్ అనే ఒక శిక్షణ మోడ్యులను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • OnePlus 13s ఫోన్‌పై ఊహించని తగ్గింపు.. అమెజాన్‌ అద్భుతమైన ఆఫర్‌ మీ కోసం!
    Oneplus 13s Price

    OnePlus 13s ఫోన్‌పై ఊహించని తగ్గింపు.. అమెజాన్‌ అద్భుతమైన ఆఫర్‌ మీ కోసం!

  • Bandi Sanjay: కాంగ్రెస్, BRS, MIM అక్రమ సంబంధం బయటపడింది!: కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్
    Bandi Sanjay
    Bandi Sanjay: కాంగ్రెస్, BRS, MIM అక్రమ సంబంధం బయటపడింది!: కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్
  • Free Admission in Private Schools: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రైవేట్ స్కూల్స్‌లో ఉచిత అడ్మిషన్లు..ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!
    Free Admissions in Private Schools
    Free Admission in Private Schools: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రైవేట్ స్కూల్స్‌లో ఉచిత అడ్మిషన్లు..ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!
  • Sun Venus Saturn Effect: 120 ఏళ్ల తర్వాత సూర్యుడు, శుక్రుడు, శని కలయిక.. ఈ రాశులవారికి బిగ్‌ గిఫ్ట్‌!
    Sun venus Saturn
    Sun Venus Saturn Effect: 120 ఏళ్ల తర్వాత సూర్యుడు, శుక్రుడు, శని కలయిక.. ఈ రాశులవారికి బిగ్‌ గిఫ్ట్‌!
  • Poco C81 Pro ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌ వివరాలు ఇవే!
    Poco C81 Pro
    Poco C81 Pro ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌ వివరాలు ఇవే!
  • Video Viral: ప్రియుడితో హోటల్ గదిలో వాగ్వాదం.. నాలుగో అంతస్తు నుంచి దూకేసిన యువతి.. వీడియో వైరల్..
    Delhi
    Video Viral: ప్రియుడితో హోటల్ గదిలో వాగ్వాదం.. నాలుగో అంతస్తు నుంచి దూకేసిన యువతి.. వీడియో వైరల్..
  • ktr on Revanth: జైల్లో పెట్టినా భయపడేది లేదు.!. మరోసారి రేవంత్ రెడ్డి  టార్గెట్ గా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
    BRS KTR
    ktr on Revanth: జైల్లో పెట్టినా భయపడేది లేదు.!. మరోసారి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
  • MS Dhoni Pension From BCCI: రిటైర్మెంట్ తర్వాత ధోనీ పెన్షన్ ఎంతో తెలుసా? కపిల్ దేవ్, సచిన్, యువరాజ్‌లకు బీసీసీఐ ఎంత ఇస్తుందంటే?
    MS Dhoni Pension
    MS Dhoni Pension From BCCI: రిటైర్మెంట్ తర్వాత ధోనీ పెన్షన్ ఎంతో తెలుసా? కపిల్ దేవ్, సచిన్, యువరాజ్‌లకు బీసీసీఐ ఎంత ఇస్తుందంటే?
  • KT Rama Rao: ఎవరు వచ్చినా.. రాకపోయినా సింగరేణి కోసం పోరాడుతాం: కేటీఆర్‌
    KT Rama Rao
    KT Rama Rao: ఎవరు వచ్చినా.. రాకపోయినా సింగరేణి కోసం పోరాడుతాం: కేటీఆర్‌
  • Kadapa news: వాలెంటైన్స్ డే రోజు తీవ్ర విషాదం.. కళ్ల ముందే ప్రియురాలి మృతి.. ఏంజరిగిందంటే..?
    Kadapa News
    Kadapa news: వాలెంటైన్స్ డే రోజు తీవ్ర విషాదం.. కళ్ల ముందే ప్రియురాలి మృతి.. ఏంజరిగిందంటే..?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x