New Ration Cards: రేషన్ కార్డులపై బిగ్ అలర్ట్. ఏపీ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి రేషన్ కార్డుల జారీకై దరఖాస్తులు ఆహ్వానించనుందనే వార్త వైరల్ అవుతోంది. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Ration Cards: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. కొత్త రేషన్ కార్డుల జారీకు షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Ration Cards in Telangana: మరో రెండు నెలలు గడిస్తే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తవుతుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు ఇస్తానని చెప్పుకొచ్చారు. తాజాగా కొత్త రేషన్ కార్డులు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్.
New Ration Cards Will Be Issue From October In Telangana: రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు వివరించారు.
Telangana Govt News Rules For Ration Cards: రేషన్ కార్డుల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గతంలోనే చెప్పిన ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులకు అర్హులు ఎవరో వెల్లడించింది. మంత్రివర్గ ఉప సంఘం సూత్రప్రాయంగా అర్హతలు నిర్ణయించింది. అవేమిటో తెలుసుకోండి.
Telangana Cabinet Approves Issue New Ration Cards: క్రీడాకారులకు ఉద్యోగాలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం వంటి అంశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Telangana New Ration Cards: తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల జారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ నియమ నిబంధనలు రూపొందిస్తోంది. త్వరలోనే ఆ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది.
Ration Cards: తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీల పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో కార్డులేనివారిలో ఆందోళన పెరిగింది. ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల్లో కూడా చాలామంది రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నారు.
Ration Cards: తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీల పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో కార్డులేనివారిలో ఆందోళన పెరిగింది. ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల్లో కూడా చాలామంది రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నారు.
Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కన్పిస్తోంది. ఇన్‌కం సర్టిఫికేట్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా రేషన్ కార్డు లబ్దిదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Fake Birth Certificates In Hyderabad: కేసీఆర్ పాలనలో పాత బస్తీ ఐఎస్ఐ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. అడుగడుగునా స్లీపర్ సెల్స్‌ని పెంచి పోషిస్తున్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, ఉగ్రదాడులు జరిగినా.. వాటి మూలాలు పాతబస్తీలోనే బయటపడుతున్నాయి. అయినప్పటికీ కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదు అని బండి సంజయ్ మండిపడ్డారు.
Bharatiya Janata Party (BJP) has asked the National Human Rights Commission (NHRC) to intervene in the cancellation of ration cards by the Telangana government. The state BJP asked the human rights organisation to direct the state government to revoke the cancellation of 19 lakh ration cards and also immediately lift the ban on seven lakh fresh applications received for the new ration cards
Telangana: తెలంగాణ ప్రజలకు శుభవార్త. అర్హులైన లబ్దిదారులకు త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అందనున్నాయి. కైతలాపూర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
New pensions and ration cards in Telangana: తెలంగాణలో ఎప్పటి నుంచో పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం వేచిచూస్తున్న వారికి త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉంటూ వచ్చిన దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభించనున్నట్టు సమాచారం. త్వరలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ (CM KCR) నాగార్జునసాగర్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.