Travel Tips To Vaishno Devi Temple: వైష్ణోదేవి టెంపుల్ సందర్శించాలని ప్రతిఒక్క హిందు భక్తుడికి ఉంటుంది. ఈ ఆలయ ప్రయాణం ఎంతో ఆధ్యాత్మికంగాను, ఆహ్లాదకరంగానూ ఉంటుంది. ఈ ఆలయం జమ్మూ కశ్మీర్లోని కత్రాలో ఉంటుంది.
Vaishno Devi Temple Trip: సరదాగా హాలీడే ఎంజాయ్ చేయడానికి వెళ్లినప్పుడు లేదంటే ఏదైనా ఆద్యాత్మిక యాత్రలకు వెళ్లినప్పుడు పనిలో పనిగా అక్కడే చుట్టుపక్కల ఉన్న మరిన్ని ఆలయాలు లేదా అందమైన పర్యాటక ప్రదేశాలు చూసి రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇదిగో వైష్ణో దేవి యాత్రకు వెళ్లే వారికి కూడా అలాంటి అవకాశమే ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడెనిమిది నుంచి 10 ప్రదేశాలు చుట్టేసి రావొచ్చు.
కరోనా కాలం తరువాత అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం లాక్ డౌన్ లో నిలిచిపోయిన జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.