Vijayadashami 2024 Facts: భారత సాంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండగల్లో దసరా ఒకటి. నవరాత్రుల్లో భాగంగా భారతీయులు ఈ పండగను జరుపుకుంటారు. మంచిపై చెడు గెలిచినందుకుగాను ప్రతి సంవత్సరం నవరాత్రుల్లోని చివరి రోజున ఈ పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం దసరా పండగ అక్టోబర్ 12వ తేదీన వచ్చింది. పండగ రోజు అత్యంత శక్తివంతమైన కొన్ని యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. అలాగే ఈ పండగ రోజున ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. అంతేకాకుండా మహిళలంతా ప్రత్యేకమైన వ్రతాలతో ఉపవాసాలు పాటిస్తారు.
Devotee Donates Diamond And Gold Crown To Lord Kanaka Durga: దసరా సంబరాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ ముస్తాబైంది. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవడంతో కనకదుర్గ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా నేపథ్యంలో ఓ భక్తుడు వజ్రాలతో కూడిన బంగారు కిరీటాన్ని బహూకరించాడు. రూ.కోట్ల విలువైన కిరీటం ఆకట్టుకుంటోంది.
Vijayawada Dasara Navaratri Utsav Schedule Here: దేశంలోనే అత్యంత వైభవోపేతంగా ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. వరదలతో అల్లాడిన విజయవాడకు ఉత్సవ శోభ నెలకొంది. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల షెడ్యూల్ విడుదలైంది. ఏ రోజు ఏ పూజో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.