Dussehra Navratri 2024: దేశ మంతట శరన్నవరాత్రి అమ్మవారి పూజలు ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రస్తుతం దుర్గాపూజలో ఆవేశంతో ఊగిపోయారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Palapitta-Jammi Tree: దసరా రోజున ప్రజలంతా తప్పకుండా పాలపిట్టను, జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అనుకొని విధంగా మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు.
Dussehra 2024 Celebrations: దసరా పండుగను దేశవ్యాప్తంగా మాత్రమే కాదు. విదేశాల్లో సెట్టిల్ అయిన భారతీయులు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించకుంటారు. అయితే, దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?
Bastar Dussehra celebrations: దేశమంతటా శరన్నవరాత్రులు దసరా ముందు జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆయుధ పూజ, దుర్గాపూజ, ఆ మరుసటి రోజు విజయదశమి జరుపుకుంటారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో దసరా పండుగ వస్తుంది. అయితే, మీరు ఎప్పుడైనా బస్తర్ దసరా పండుగా గురించి విన్నారా? ఇక్కడ 3 నెలలపాట దసరా వేడుకలు జరుపుకుంటారు.
Dussehra Festival: దసరా నవరాత్రులు మొదలయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీ శనివారం జరుపుకోవాలా? లేదా 13 ఆదివారం జరుపుకోవాలా? అనే సందిగ్ధంలో ఉన్నారు. పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
7th pay commission da hike news: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసర వేళ మోదీ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇది బంపర్ లాటరీ అని చెప్పుకొవచ్చు.
Tomatoes Price Hike: టమాటా ధరలు మార్కెట్ లో మోత మోగిస్తున్నాయి. పండగ వేళ ఇప్పటికే నిత్యవసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు టమాటా ధరలు కూడా పెరగటంతో సామాన్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నవరాత్రల్లో భాగంగా శని దేవుడు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలిగించబోతున్నాడు. శని కదలికల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీపావళి వరకు నాలుగు రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Jammi chettu and Palapitta: దేశంలో ప్రస్తుతం అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 3 నుంచి అక్టోబరు 12 వరకు కూడా దసరా నవరాత్రుల్ని వైభవంగా జరుపుకుంటారు. దుర్గమ్మ వారు తొమ్మిది రూపాల్లో కూడా భక్తులకు దర్శనం ఇస్తుంటారు.
Navratri durga pooja 2024: దేశమంతట అమ్మవారి శరన్నావరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబరు 3 నుంచి 12 వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
Devotee Donates Diamond And Gold Crown To Lord Kanaka Durga: దసరా సంబరాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ ముస్తాబైంది. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవడంతో కనకదుర్గ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా నేపథ్యంలో ఓ భక్తుడు వజ్రాలతో కూడిన బంగారు కిరీటాన్ని బహూకరించాడు. రూ.కోట్ల విలువైన కిరీటం ఆకట్టుకుంటోంది.
Dussehra puja vidhan 2024: అశ్వయుజ మాసంలో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. దీన్నే శరన్నవ రాత్రులు లేదా దేవీ నవరాత్రులుగా పిలుస్తుంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.