టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీకి గురుగ్రామ్ నగర్ నిగమ్ అధికారులు రూ.500 జరిమానా విధించారు. తాగు నీటితో కార్లను శుభ్రం చేసి మంచి నీటిని వృథా చేసినందుకుగాను అక్కడి మున్సిపల్ అధికారులు కోహ్లికి ఈ జరిమానా విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.