English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • white hair remedy

white hair remedy

White Hair To Black: వావ్‌.. సగం టమాటోతో 15 నిమిషాల్లో.. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది!
White Hair To Black Dec 20, 2025, 02:50 PM IST
White Hair To Black: వావ్‌.. సగం టమాటోతో 15 నిమిషాల్లో.. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది!
Tomato Remedy for White Hair: తెల్ల జుట్టుతో బాధపడే వారికి టమాటో రెమిడీ ఎంతగానో పనిచేస్తుంది. దీనిని వినియోగించి కేవలం నిమిషాల్లోనే జుట్టును నల్లగా తయారుచేసుకోవచ్చు. దీనిని వినియోగిస్తే జుట్టు దృఢంగా, బలంగా కూడా మారుతుంది.
White Hair To Black: ఇంకెన్నిరోజులు జుట్టుకు రంగు వేస్తారు..ఒక్కసారి ఇలా చేస్తే, జుట్టు నల్లగా తళతళా మెరిసిపోతుంది!
white hair remedy Dec 15, 2025, 02:31 PM IST
White Hair To Black: ఇంకెన్నిరోజులు జుట్టుకు రంగు వేస్తారు..ఒక్కసారి ఇలా చేస్తే, జుట్టు నల్లగా తళతళా మెరిసిపోతుంది!
Is Lemon Good For White Hair: మనలో చాలా మంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అయితే తెల్లని జుట్టును కవర్ చేసుకునేందుకు ఎక్కువగా కలర్ డైలు వినియోగిస్తుంటారు. అలా కృతిమంగా తయారు చేసిన హెయిర్ డై వాడడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా అందులోని అమ్మోనియా కారణంగా మిగిలిన వెంట్రుకలు కూడా త్వరగా తెల్లబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  ఈ క్రమంలో ఇప్పుడు కేవలం మన ఇంట్లోనే తయారు చేసుకోగలిగే నేచురల్ హెయిన్ డై గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
Charcoal Oil For Hair: ఇకపై జుట్టుకు కలర్ అవసరమే లేదు..రూపాయి ఖర్చు లేకుండానే ఇంట్లోనే తెల్ల జుట్టు నల్లగా మారే సూపర్ చిట్కా!
white hair remedy Dec 10, 2025, 04:47 PM IST
Charcoal Oil For Hair: ఇకపై జుట్టుకు కలర్ అవసరమే లేదు..రూపాయి ఖర్చు లేకుండానే ఇంట్లోనే తెల్ల జుట్టు నల్లగా మారే సూపర్ చిట్కా!
White Hair To Black Hair Oil: మనలో చాలా మంది మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలవాట్ల కారణంగా చిన్న వయస్సులోనే తెల్లజుట్టుతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు తమ తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడా అవసరం లేనే లేదు. మీ ఇంట్లోని కొబ్బరి నూనెతో ఏమాత్రం ఖర్చు లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారేలా చేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 
Hair Care Tips: తెల్లజుట్టుపై కోడిగుడ్డు రసం వేస్తే ఏం జరుగుతుంది?
Hair Care Tips Aug 24, 2025, 10:56 PM IST
Hair Care Tips: తెల్లజుట్టుపై కోడిగుడ్డు రసం వేస్తే ఏం జరుగుతుంది?
White Hair Prevention: మనలో చాలామంది తెల్ల వెంట్రుకలతో బాధ పడుతున్నారు. మారుతున్న వాతావరణం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం కారణంగా మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో తెల్ల జుట్టును నల్లగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే.. తెల్లజుట్టు నల్లగా మారేందుకు అవకాశం ఉందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 
White Hair To Black: పెరుగులో ఇది కలిపి జుట్టుకు రాస్తే.. తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారాల్సిందే..
White Hair Jul 10, 2025, 06:27 PM IST
White Hair To Black: పెరుగులో ఇది కలిపి జుట్టుకు రాస్తే.. తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారాల్సిందే..
White Hair To Black Hair Naturally: తెల్ల జుట్టుతో బాధపడేవారు పెరుగులో కొంచెం కరివేపాకు పొడి వేసి మిక్స్ చేసుకొని జుట్టుకు అప్లై చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు జుట్టును నల్లగా చేసేందుకు సహాయపడతాయి.
White Hair Remedy: హెన్నాలో ఈ ఒక్కటి కలిపితే చాలు.. తెల్ల జుట్టు కుదుళ్ల నుంచి నల్ల జుట్టుగా మారిపోవడం ఖాయం..!
white hair remedy Jun 29, 2025, 10:12 PM IST
White Hair Remedy: హెన్నాలో ఈ ఒక్కటి కలిపితే చాలు.. తెల్ల జుట్టు కుదుళ్ల నుంచి నల్ల జుట్టుగా మారిపోవడం ఖాయం..!
Turn White Hair to Black చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోతుంది. దీనిని దాచడానికి ఎక్కువ మంది హెన్నా లేదా మెహందీ వేసుకుంటుంటారు. కానీ కొద్దిరోజుల్లోనే ఆ నల్లజుట్టు తిరిగి తెల్లబడిపోతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నవారికి సులభమైన చిట్కా ఉంది.  
White Hair: రాత్రి పడుకునే ముందు జుట్టుకు ఈ నూనె రాస్తే చాలు కుదుళ్ల నుంచి నల్లగా మారిపోతుంది..
white hair remedy Jun 6, 2025, 07:27 PM IST
White Hair: రాత్రి పడుకునే ముందు జుట్టుకు ఈ నూనె రాస్తే చాలు కుదుళ్ల నుంచి నల్లగా మారిపోతుంది..
White Hair Remedy: వైట్ హెయిర్ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఖనిజాలు లోపించడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే కొంత మందికి ఫ్యామిలీ హిస్టరీ కారణంగా కూడా ఇలా తెల్లజుట్టు సమస్య వేధిస్తుంది. సరైన లైఫ్ స్టైల్ పాటిస్తూ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల తెల్ల జుట్టు సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.  
Rose Flower: ఈ పువ్వును నీటిలో మరిగించి తలపై స్ప్రే చేస్తే.. తెల్ల జుట్టు జాడే ఉండదు..
white hair remedy May 16, 2025, 05:26 PM IST
Rose Flower: ఈ పువ్వును నీటిలో మరిగించి తలపై స్ప్రే చేస్తే.. తెల్ల జుట్టు జాడే ఉండదు..
Rose Flower For White Hair: తెల్ల జుట్టు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. టీనేజ్ వయసు నుంచే తెల్ల జుట్టు విపరీతంగా పెరిగిపోతుంది. ఇది బ్యాడ్ లైఫ్ స్టైల్, ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా కావచ్చు. తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నవారు  రోజ్ పువ్వును మరిగించి జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.  
White Hair: ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల మీ తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారుతుంది..
White Hair To Black Naturally May 1, 2025, 01:39 PM IST
White Hair: ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల మీ తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారుతుంది..
White Hair Remedy: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు కేవలం ఈ నూనె జుట్టుకు మసాజ్ చేయడం వల్ల నల్లగా మారిపోతుంది. అంతేకాదు ఇది జుట్టు పొడుగ్గా పెంచుతుంది. దీంతో మోకాళ్ల వరకు మీ జుట్టు పెరగడం ఖాయం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించుకోవాలా తెలుసుకుందాం..  
White Hair: ఈ రసాన్ని మెహందీతో కలిపి మీ తెల్ల జుట్టుకు రాస్తే.. శాశ్వతంగా నల్లగా మారి మోకాళ్ల వరకు పెరగడం ఖాయం..!
white hair remedy Mar 28, 2025, 01:19 PM IST
White Hair: ఈ రసాన్ని మెహందీతో కలిపి మీ తెల్ల జుట్టుకు రాస్తే.. శాశ్వతంగా నల్లగా మారి మోకాళ్ల వరకు పెరగడం ఖాయం..!
White Hair Turn Black Remedy: వైట్ హెయిర్ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. తక్కువ వయసులోనే వైట్ హెయిర్ వేధిస్తుంది. అయితే వైట్ హెయిర్‌కు ఎన్నో కెమికల్స్ ఉండే ఉత్పత్తులను ఉపయోగిస్తారు. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు ఇంట్లోని కొన్ని చిట్కాలతో సులభంగా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు.  
White Hair: ఈ పండ్ల రసం పెరుగులో వేసి జుట్టుకు రాస్తే తెల్లజుట్టు 5 నిమిషాల్లో మాయం..
white hair remedy Feb 25, 2025, 06:07 PM IST
White Hair: ఈ పండ్ల రసం పెరుగులో వేసి జుట్టుకు రాస్తే తెల్లజుట్టు 5 నిమిషాల్లో మాయం..
Curd For White Hair: తెల్ల జుట్టు సమస్య అందరినీ వేధిస్తుంది. అయితే దీనికి ఎన్నో కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.. హెయిర్ డై ఉపయోగిస్తారు. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. అయితే ఇంటి చిట్కాలతో కూడా తగ్గించుకోవచ్చు. పెరుగుతో తెల్ల జుట్టు సమస్యకు ఎలా చెక్ పెట్టాలి తెలుసుకుందాం..  
 White Hair Home Remedies: వంటింట్లో దొరికే ఈ వస్తువులను Hennaలో కలిపి తలకు పెడితే తెల్లవెంట్రుక రమ్మన్నారాదు
White Hair Aug 28, 2024, 06:40 PM IST
White Hair Home Remedies: వంటింట్లో దొరికే ఈ వస్తువులను Hennaలో కలిపి తలకు పెడితే తెల్లవెంట్రుక రమ్మన్నారాదు
White Hair: నేటి జీవనశైలి,తప్పుడు  ఆహారం, పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు నెరవడం అనేది సాధారణ సమస్యగా మారింది. జుట్టు సాధారణంగా వయస్సు పెరిగినా కొద్దీ తెల్లగా మారుతుంది. కానీ నేటికాలంలో  కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల కూడా జుట్టు అకాల నెరసిపోవడానికి కారణం అవుతున్నాయి. అయితే ఈ హోం రెమెడీస్ పాటించినట్లయితే  తెల్లవెంట్రుక రమ్మన్నారాదు.  
Gray Hair Remedy: ఈ నీళ్లు స్ప్రే చేస్తే చాలు.. తెల్లవెంట్రుకలు నల్లగా, ఒత్తుగా పెరుగుతాయి..
gray hair remedy Apr 4, 2024, 11:23 AM IST
Gray Hair Remedy: ఈ నీళ్లు స్ప్రే చేస్తే చాలు.. తెల్లవెంట్రుకలు నల్లగా, ఒత్తుగా పెరుగుతాయి..
Gray Hair Remedy: తెల్లవెంట్రకల సమస్యతో చాలామంది ఈరోజుల్లో బాధపడుతున్నారు. కొంతమందికి టీనేజీ నుంచే ఈ సమస్య వేధిస్తుంది. ఇది ఫ్యామిలీ హిస్టరీ, ఇతర ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు.

Trending News

  • 500 Note Ban: రూ.500 నోట్లు రద్దు కానున్నాయా? ఏటీఎంల నుంచి మాయమవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే?
    RBI

    500 Note Ban: రూ.500 నోట్లు రద్దు కానున్నాయా? ఏటీఎంల నుంచి మాయమవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే?

  • Tamammaah Facemask: మిల్కీ బ్యూటీ తమన్నా.. సీక్రెట్‌ ఫేస్‌మాస్క్‌ ఎంటో తెలుసా?
    Tamannaah face mask
    Tamammaah Facemask: మిల్కీ బ్యూటీ తమన్నా.. సీక్రెట్‌ ఫేస్‌మాస్క్‌ ఎంటో తెలుసా?
  • Renu Desai Video: నా బిడ్డ ప్రాణాలు పోవాలా..?..  భావోద్వేగానికి గురైన రేణు దేశాయ్.. వీడియో వైరల్..
    Renu Desai
    Renu Desai Video: నా బిడ్డ ప్రాణాలు పోవాలా..?.. భావోద్వేగానికి గురైన రేణు దేశాయ్.. వీడియో వైరల్..
  • 1 KG Fat Burn Calories: కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? జిమ్ కోచ్ ఏం చెప్తున్నారంటే?
    Healthy Weight Loss tips
    1 KG Fat Burn Calories: కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? జిమ్ కోచ్ ఏం చెప్తున్నారంటే?
  • BRS Party: రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయంతో గులాబీ పార్టీలో చీలిక?
    brs party
    BRS Party: రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయంతో గులాబీ పార్టీలో చీలిక?
  • Snake Video: వామ్మో వంట చేయమంటే కాటేయడానికి వచ్చిన పామునే వండేసిందే..! ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!
    snake cooking viral video
    Snake Video: వామ్మో వంట చేయమంటే కాటేయడానికి వచ్చిన పామునే వండేసిందే..! ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!
  • Kavitha: తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ ప్రశాంత్‌ కిశోర్‌.. కవిత పార్టీకి సేవలు
    K Kavitha
    Kavitha: తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ ప్రశాంత్‌ కిశోర్‌.. కవిత పార్టీకి సేవలు
  • Video Viral: ఆడోళ్లా మజాకా..?.. దెబ్బకు బస్సులో అట్టపెట్టేలు వేసుకుని జర్నీ చేస్తున్న పురుషులు.. వీడియో..
    Kerala man suicide
    Video Viral: ఆడోళ్లా మజాకా..?.. దెబ్బకు బస్సులో అట్టపెట్టేలు వేసుకుని జర్నీ చేస్తున్న పురుషులు.. వీడియో..
  • Allu Arjun Review: మామ 'మెగాస్టార్' సినిమాకి అల్లుడు 'ఐకాన్ స్టార్' రివ్యూ..సినిమా చూసి ఏం చెప్పాడంటే? లాస్ట్ లైన్ మిస్ అవ్వొద్దు!
    Allu Arjun Review
    Allu Arjun Review: మామ 'మెగాస్టార్' సినిమాకి అల్లుడు 'ఐకాన్ స్టార్' రివ్యూ..సినిమా చూసి ఏం చెప్పాడంటే? లాస్ట్ లైన్ మిస్ అవ్వొద్దు!
  • Jigris Movie OTT: కృష్ణ బురుగుల వన్ మ్యాన్ షో.. ‘జిగ్రిస్’లో నట విశ్వరూపం!
    Jigris Movie
    Jigris Movie OTT: కృష్ణ బురుగుల వన్ మ్యాన్ షో.. ‘జిగ్రిస్’లో నట విశ్వరూపం!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x