Astrology: గురు సంచారం.. బృహస్పతి దేవగురువుగా జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. బుద్ధి, వాక్కు, వినయానికి ప్రతీక. ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో సంచరిస్తోంది. త్వరలో శుక్రుడికి సంబంధించిన వృషభంలోకి ప్రవేశించనున్నాడు. 2024 మే 1న బృహస్పతి తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. బృహస్పతి గ్రహ మార్పు ఏ రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Astrology - Guru - Sun Transit: గ్రహ మండలంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. అటు గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల అక్కడే ఉన్న బృహస్పతితో కలిసి అద్బుత యోగం ఏర్పడబోతుంది.
March Shani Blessing Zodiac: కుంభరాశిలో శని కదలిక కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా బలపడతారు. ఏయే రాశులవారికి ఈ సమయంలో ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Astrology: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సంచారం కారణంగా కొన్ని గ్రహాల కలయిక ఏర్పడతాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారికీ అద్భుత యోగాలు కలుగుతాయి. కుంభ రాశిలో గ్రహాల సంచారం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. కుంభ రాశిలోకి 3 గ్రహాల కలయికల వల్ల కొన్ని రాశుల వారికీ అదృష్టం బంక పట్టినట్టు పట్టనుంది.
Ekadashi Vratham: మనకున్న తిథుల్లో ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. అనాదిగా మన పెద్దలు ఎంతో మంది ఆ రోజు ఉపవాసం ఆచరిస్తూ దైవ నామస్మరణ గడుపుతో ఉంటారు. ఇక ఏకాదశి వ్రతం ఆచరించే వారు తెలిసో తెలియకో.. కొన్ని తప్పులు చేస్తుంటారు. తెలిసి చేసినా.. తెలియక చేసిన తప్పు తప్పే. కాబట్టి ఏకాదశి నాడు ముఖ్యంగా చేయకూడని 5 ముఖ్య పనులు ఏంటో చూద్దాం..
Lucky Zodiac Signs From 20 February: ఫిబ్రవరి 20న బుధ గ్రహం శని పాలించే కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వారు ఊహించని లాభాలు పొందుతారు.
Dhan Shakti Rajyog 2024: జాతాకాల్లో మార్పులు రావడానికి గ్రహాల సంచారాల ప్రభావమే కాకుండా నక్షత్రాలు సంచారం చేయడం వల్ల కూడా వస్తాయి. కాబట్టి వీటికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వసంత పంచమి సందర్భంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి.
Astrology : ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు వాలెంటైన్స్ డే ఎంతో ఉత్సాహాంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు నుంచి కొంది మంది రాశుల వారి జీవితం మరింత రొమాంటిక్గా ఉండనుంది. ఇంతకీ ఏయే రాశుల వారి జీవితాల్లో ఆనందదాయకంగా ఉండనున్నాయో ఓ లుక్కేద్దాం..
Astrology: గ్రహ మండపంలో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇక సూర్యుడు 30 రోజుల పాటు సూర్య భగవానుడు కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. మొత్తం 12 రాశుల వారు సూర్య భగవానుడి సంచారం వలన ప్రభావితమవుతారు. దీని వలన ఏ రాశుల వారు ప్రభావితులు అవుతారు. కొన్ని రాశుల వారు గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి.
Surya Grahanam 2024: సనాతన హిందూ ధర్మ శాస్త్రంలో సూర్యుడిని నవ గ్రహాల్లో మొదటి గ్రహంగా భావిస్తారు. కానీ సైన్స్ ప్రకారం సూర్యుడు ఒక నక్షత్రం. గ్రహాల విషయంలో జ్యోతిష్యం, సైన్య చెప్పే విషయాల్లో కొన్ని తేడాలు ఉండొచ్చు. కానీ కొన్ని అంశాల్లో ఇవి చాలా దగ్గర దగ్గరా ఉంటాయి. వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు అనాదిగా సూర్యుడిని సూర్యనారయణుడిగా మనం పూజిస్తూ వస్తున్నాము.
Astrology - Ketu Gochar: గ్రహ మండలంలో రాహు, కేతువులను ఛాయ గ్రహాలని పేరు. ఇవి నిరంతరం 180 డిగ్రీల కోణంలో సంచరిస్తూ ఉంటాయి. నవగ్రహాల్లో చివరిదైన కేతువు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ ఛాయా గ్రహాలు నిరంతరం అపసవ్య దిశలో తమ ప్రయాణాన్ని కొనాసాగిస్తూ ఉంటాయి. ఇక కేతువు కన్యా రాశిలో ప్రవేశించే సందర్భంలో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనం చేకూరనుంది.
Astrology - Shani Dev: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించిస్తూ ఉంటాయి. గ్రహ గోచారం కారంణంగా కొంత మంది వ్యక్తుల జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో కొందరికీ సంతోషకరంగా ఉంటే.. మరికొందరు తమ జీవితాల్లో కొన్ని కష్టాలను ఎదురు కోవాల్సి ఉంటుంది. కానీ మరికొన్ని గంటల్లో ఈ రాశుల వారిపై శని దేవుడి అశుభ దృష్టి తొలిగిపోనుంది.
Love marriage: జోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అది రాశులు, వారి పుట్టిన నక్షత్రం ఆధారంగా ఉంటుంది. కొన్ని రాశుల్లో పుట్టినవారు ఎక్కువశాతం ప్రేమ వివాహాలు చేసుకుంటారట. ఆ రాశులు ఏవి? అందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి..
Astrology News in Telugu: గ్రహాలు అనంతమైన విశ్వంలో నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆయా రాశుల్లో కొన్ని గ్రహాలు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికీ శుభాశుభా ఫలితాలను అందుకుంటారు. కొన్ని సార్లు కొన్ని గ్రహాల కలయిక అద్భుత యోగాలను కలిగిస్తుంది. అలాంటి యోగమే కుంభరాశిలో మరికొన్ని రోజుల్లో జరగనుంది.
Vastu Tips: ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇంట్లోకి అడుగుపెట్టే దిశ కూడా అందులో ఉండేవాళ్లపై ప్రభావం చూపిస్తోంది. ఒకే వేళ మీ జాతకంలో ఈ గ్రహం అనుకూల స్థానంలో లేకుంటే.. ఆ దిశలో సింహ ద్వారం ఉంటే మీకు హానికరంగా పరిగణించబడుతుంది.
Astrology: అనంత విశ్వంలో గ్రహాలు నిరంతరం పరిభ్రమిస్తుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇక దశాబ్ద కాలంలో శుక్రుడు, రవి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నారు. దీంతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతున్నట్టు జ్యోతిష్యులు చెబుతున్నారు.
Astrology: గ్రహాలకు సర్వ సైన్యాధ్యుక్షుడలైన కుజుడు మరికొన్ని గంటల్లో ఫిబ్రవరి 5న ధనుస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించనున్నాడు. ఇది మేషం నుండి మీనం వరకు 12 రాశులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Astology: మార్చి నెలలలో గ్రహాల రారాజు అయిన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేంచనున్నాడు. సూర్యుడు, రాహువు కలయిక వల్ల కొంత మందికి అదృష్టం తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. కొంత మందికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
Top 5 Most Luckiest Zodiac Signs Today: ఫిబ్రవరి నెలలో ఎన్నో ప్రత్యేకమైన యోగాలు ఏర్పడబోతున్నాయి దీంతో 12 రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశుల వారిపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
astrology - february: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇక ఫిబ్రవరిలో 4 గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకోబోతున్నాయి. రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు రాశుల మార్పు కారణంగా కొన్ని రాశుల వారు నక్కతోక తొక్కినట్టే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.