Bride Kidnap From Parents Who Get Love Marriage: తెలంగాణ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఆంధ్ర అమ్మాయి కుటుంబసభ్యులు కిడ్నాప్ చేశారు. ప్రేమ వివాహం ఇష్టం లేని అమ్మాయి బంధువులు కిడ్నాప్‌కు పాల్పడడం సంచలనం సృష్టించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Bride Parents Kidnap Who Get Love Marriage: రాష్ట్రాల సరిహద్దులు దాటి తెలంగాణ అబ్బాయి...ఆంధ్ర అమ్మాయి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అమ్మాయి బంధువులు ఇష్టం లేకపోవడంతో వధువును బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. సీసీ కెమెరా పరిశీలిస్తే భయభ్రాంతులకు గురిచేసేలా ఉంది. ఆ వైరల్ వీడియో చూడండి.
Shocking Incident Person Killed By Love Marriage: వేర్వేరు కులాలకు చెందిన ప్రేమికుల వివాహానికి సహకరించాడని.. సహకరించిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పెళ్లి చేసుకున్న వారిని వదిలేసి సహకరించిన వ్యక్తిని కుటుంబసభ్యులు చంపిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Janhvi Kapoor Sister Anshula Kapoor Getting Marriage Know Who Is Husband: సినీ పరిశ్రమలో మరో వివాహం జరగనుంది. జూనియర్ ఎన్టీఆర్‌తో నటించిన హీరోయిన్ సోదరి వివాహం చేసుకోబోతున్నది. తాను ప్రేమించిన వ్యక్తితో ఉంగరం తొడిగింది. అతడితో దిగిన ఫొటోలు.. బహిరంగంగా లిప్ టు లిప్ కిస్ ఇచ్చుకున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
Anjala Zaveri : ప్రేమించుకుందాం రా.. సమరసింహారెడ్డి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అంజలా జవేరి. అయితే ఈ హీరోయిన్ భర్త కూడా మన అందరికీ తెలిసినా నటుడే.. కాగా పెళ్లి 20 సంవత్సరాలు అవుతున్న.. వీరిద్దరికీ పిల్లలు ఎందుకు లేదు అనే దాని గురించి కీలక విషయాలు బయటపెట్టారు.
Love Marriage Infront Of Father Dead Body: కన్న తండ్రి తన పెళ్లి చేసుకోకుండానే వెళ్లిపోయాడనే బాధతో ఓ యువకుడు తండ్రి మృతదేహం ఎదుట తాను ప్రేమించిన యువతికి తాళి కట్టాడు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటు చేసుకుంది. విరుదాచల సమీపం లో కావాన్నై గ్రామానికి చెందిన సెల్వరాజ్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అతడు అనారోగ్యంతో మృతి చెందగా అతడి కుమారుడు తాను ప్రేమించిన యువతి మెడలో తాళి కట్టాడు. తమ జంటను ఆశీర్వదించాలని తండ్రి శవాన్ని ఆ కొత్త జంట కోరడం తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తోంది.
Love Marriage Turns Tragedy Continuous Three Incidents: పెద్దలను ధిక్కరించి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని కొత్త జంట హాయిగా కాపురం చేసుకుంటుండగా.. కుటుంబసభ్యులు.. అనుమానం పెనుభూతంగా మారి వారి బంగారు భవిష్యత్‌ను కుప్పకూలుస్తున్నాయి. ఇలా ఏపీలో వరుసగా మూడు హత్యలు సంచలనం రేపాయి.
Love Married Bride Commits Suicide In Hyderabad: ప్రేమ పెళ్లికి అంగీకరించి.. అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసినా కూడా అల్లుడి ఆశ తీరలేదు. అదనపు కట్నం కోసం వేధించడంతో పెళ్లయిన ఆరు నెలలకే నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సంచలనం రేపుతోంది.
Father In Law Attack On His Son In Law: ప్రేమ వివాహం చేసుకున్న అల్లుడిపై సొంత మామ దారుణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో బీరు బాటిల్‌తో దాడి చేయడంతో అల్లుడి తల పగిలిపోయింది. ఈ సంఘటన ఖమ్మంలో తీవ్ర కలకలం రేపింది. బాధితుడు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
Father In Law Attack On His Newly Married Son In Law: ప్రేమ వివాహం చేసుకున్న అల్లుడిని సొంత మామ హత్యాయత్నం చేశాడు. బీరు బాటిల్‌తో తలపగలగొట్టిన సంఘటన కలకలం రేపింది. అల్లుడు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
Sensational Details Reveals In Constable Murder: తెలంగాణలో కానిస్టేబుల్ దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన సోదరి తప్పుదారి పట్టడంతో తమ్ముడు చంపేశాడని తెలుస్తోంది. రెండో పెళ్లి చేసుకోవడం నచ్చని చెల్లిని హత్యమార్చాడు.
Newlyweds Couple Died After Marriage Within Hours Gap: పెళ్లయి కొన్ని గంటలు కూడా కాలేదు పెళ్లి కొడుకు కిరాతకుడు అయ్యాడు. పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే వధువును దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.
Luckiest Girls: కొన్నిరాశులకు చెందిన అమ్మాయిలను జీవితంలో అస్సలు మిస్ చేసుకొవద్దని జ్యోతిష్యులు చెబుతుంటారు. వీరిని పెళ్లి చేసుకుంటే కలలో కూడా ఊహించని మార్పులు సంభవిస్తాయి.
Tamilnadu news: మేరీ, తమిళరసన్ ల మధ్య లు ఒకర్నిమరోకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా తరచుగా కలుసుకునే వారు. వీరి ప్రేమ ఎనిమిదేళ్లుగా కొనసాగింది. ఈ క్రమంలో యువతీ మేరీ పెళ్లి చేసుకొమ్మని తమిళరసన్ ను గట్టిగా నిలదీసింది.
Daughter Funeral Poster: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మోసం చేయడంను ఆ తండ్రి భరించలేకపోయాడు. తనకూతురు కోసం ఎన్నో డబ్బులు ఖర్చుచేసిన మల్లరెడ్డి వుమెన్స్ లో చేర్పించాడు. ఈక్రమంలో ఆమె ఇంట్లో నుంచి పారిపోయింది.ఈ ఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది.
Women Semi Naked:మహిళను బంధించి రోడ్డుమీదనే ఇష్టమున్నట్లు దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను పూర్తిగా వివస్త్రను చేసి ఊరేగించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా పెనుదుమారంగా మారింది.
Vijay Deverakonda Reacts About Love Marriage Kids: సొంత ప్రతిభతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.. అది కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు.
Love marriage: జోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అది రాశులు, వారి పుట్టిన నక్షత్రం ఆధారంగా ఉంటుంది. కొన్ని రాశుల్లో పుట్టినవారు ఎక్కువశాతం ప్రేమ వివాహాలు చేసుకుంటారట. ఆ రాశులు ఏవి? అందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.