Astrology: 30 యేళ్ల అద్భుత గ్రహ యోగం.. ఈ రాశుల వారికీ లాటరీ తగిలినట్టే..

Astrology: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సంచారం కారణంగా కొన్ని గ్రహాల కలయిక ఏర్పడతాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారికీ అద్భుత యోగాలు కలుగుతాయి. కుంభ రాశిలో గ్రహాల సంచారం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. కుంభ రాశిలోకి 3 గ్రహాల కలయికల వల్ల కొన్ని రాశుల వారికీ అదృష్టం బంక పట్టినట్టు పట్టనుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 18, 2024, 03:28 PM IST
Astrology: 30 యేళ్ల అద్భుత గ్రహ యోగం.. ఈ రాశుల వారికీ లాటరీ తగిలినట్టే..

Astrology: ఈ ఇయర్ మార్చి నెల కొన్ని రాశుల వారికీ ప్రత్యేకంగా ఉండబోతుంది. మార్చి నెలల గ్రహాల సంచారం వల్ల కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. అంటే ఒక రాశిలో మూడు గ్రహాలు ఉండటం అన్నమాట. ఇక్కడ మార్చి 7న శుక్రుడు కుంభరాశిలో ప్రవేశించనుంది. ఆ తర్వాత మార్చి 15న కుజుడు ప్రవేశించనున్నాడు.

కుజుడు కుంభరాశిలో ప్రవేశం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తోంది. శని రాశి అయిన కుంభంలో 3 గ్రహాల కలయికల వల్ల కొన్ని రాశుల వారికీ లక్ కలిసి రానుంది. కాబట్టి శుక్ర, శని, కుజుడు కలయిక వల్ల ఏ రాశుల వారికీ లాటరీ తగలబోతుందో చూద్దాం..

మేషరాశి..
మేషరాశి వారికి త్రిగ్రాహి యోగం వల్ల అద్బుత ప్రయోజనాలు పొందుతారు. త్రిగ్రాహి యోగం ఏర్పడటంతో వ్యాపారవేత్తలకు అనుకోని లాభం కలగనుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు శుభవార్తలు వింటారు. విద్యార్ధులకు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.  

వృషభం..
వృషభ రాశికి త్రిగ్రాహి యోగం వల్ల శని, శుక్ర గ్రహాల కలయిక ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చనుంది. వీటి కలయిక వల్ల చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు తిరిగి చేతికందుతాయి.

కుంభ రాశి:
శని, శుక్ర, కుజుడు కలయికల వల్ల కుంభ రాశివారికీ లాటరీ తగిలినట్టే అని చెప్పాలి. వీరికి ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. వీళ్ల కెరీర్‌లో అనుకోని పనులు సాధిస్తారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పనులు సాఫీగా సాగిపోతాయి. ప్రేమ జీవితంలో శృంగారం పాల్లను ఎక్కువగా ఆస్వాదిస్తారు. పెట్టుబడికి ఇదే మంచి తరుణం.

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News