Luckiest Zodiac Signs: మన జీవితంలో బాగా డబ్బులు ఉండాలని, ప్రతిక్షణం ఆనందంగా జీవించాలని అందరూ అనుకుంటున్నారు. కొందరు మాత్రమే ఆనందంగా ఉంటున్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి డబ్బు బాగా ఉంటుంది. వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు చేస్తారు. డబ్బులు ఏ మాత్రం లెక్కచేయని 5 రాశుల గురించి తెలుసుకుందాం.
Astrology: జ్యోతిష్య మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. దీని వల్లన కొన్ని రాశుల వారికి అపూర్వ యోగం సిద్ధిస్తే.. మరొకొన్ని రాశుల వారికీ కొన్ని బాధలు కలుగుతుంటాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో సింహ రాశిలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు ప్రవేశం వల్ల ఈ మూడు రాశుల వారికి అనుకోని యోగం సిద్దించబోతుంది.
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పూర్తిమ తర్వాత ఉత్తర భారతం వాళ్లకు శ్రావణ మాసం ప్రారంభం అవుతోంది. దక్షిణాది వారికి అమావాస్య తర్వాత శ్రావణం మొదలవుతోంది. ఈ మాసంలో దాదాపు 6 పుష్కరాల తర్వాత అరుదైన గ్రహ యోగం ఏర్పడబోతుంది. దీంతో ఈ నాలుగు రాశుల వారికి అనుకోని ఫలితాలను ఇవ్వబోతున్నట్టు జాతక చూఢామణి చెబుతుంది.
Lucky Zodiac Signs: గురిపౌర్ణమి ఈ ఏడాది జూలై 21 ఆదివారం నిర్వహించారు. ఇది గురువుల గౌరవార్ధం ప్రత్యేకంగా చేసుకుంటారు. అయితే, ఈరోజు నుంచి ఓ 5 రాశులకు అదృష్ట కాలం, ఏది పట్టిన బంగారుమయం అవుతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నక్షత్రాలు, గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అంతులేని అదృష్టాన్ని తీసుకొస్తాయి. అందులో ఈ 4 రాశుల అమ్మాయిలు మాత్రం అత్తారింటికీ అంతులేని అదృష్టం తీసుకొస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
Shani Dev: జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి పరిభ్రమిస్తుంటాయి. ఆయా గ్రహాలు .. వివిధ రాశుల్లో ప్రవేశించడం వలన వివిధ యోగాలు ఏర్పడుతాయి. ఇక నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. వచ్చే శ్రావణ మాసంలో శని భగవానుడు శశ రాజ్యయోగాన్ని ఇవ్వబోతున్నాడు. దీంతో ఈ నాలుగు వారికి అడుగడు విజయాలే.
Mars - Jupiter conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి కుజ గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ శుభప్రదంగా ఉన్న రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Lakshmi Narayana Raja Yoga: జ్యోతిష శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా మూడు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇందులో మీ రాశి కూడా ఉందా ఇప్పుడే చెక్ చేసుకోండి.
Zodiac Signs Who Are Boss Ladies: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారు పుట్టిన తేది లేదా గ్రహ ప్రభావం కారణంగా అద్భుతమైన లాభాలను పొందుతారు. ముఖ్యంగా కొన్ని రాశులలో జన్మంచిన అమ్మాయిలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. అయితే మీ రాశీ ఉందో లేదో తెలుసుకోండి.
Astrology: నవగ్రహాల్లో శుక్రుడు అందం, ఆకర్షణకు అధిపతి. బుధుడు.. చదువు, బుద్ధి, మంచి సుగుణాలకు ప్రతీక. ఈ రెండు గ్రహాల కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. లక్ష్మీ నారాయణ యోగం అంటే ధనానికి సంబంధించినది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారు నక్కతోక తొక్కినట్టే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Astrology: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కరుణ ఉంటే చాలు ఎలాంటి కష్టకార్యములైనా.. సులభంగా నెరవేరుతాయి. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో వక్రమార్గంలో సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారికీ వివాహా యోగంతో పాటు అనుకోని ధన లాభం కలగనుంది.
Lucky Zodiac Signs In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాడమాసం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ సమయంలో కొన్ని గ్రహాలు సంచారం చేయడమే కాకుండా సంయోగం చేస్తాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి.. మీ యోగ ప్రభావాలతో కొన్ని రాశుల వారి విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Zodiac Signs Personalities: జ్యోతిషశాస్త్రంలో 12 రాశులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట నక్షత్రరాశితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశులు వ్యక్తి, వ్యక్తిత్వం, లక్షణాలు, జీవితంలోని అంశాలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. అయితే మీ రాశి లక్షణాలు, వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోండి..
Astrology: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన న్యాయం, ధర్మానికి ప్రతీక. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభంలో వక్ర గమనంలో సంచరిస్తున్నాడు. నవంబర్ 13న వరకు శనీశ్వరుడి వక్ర గమనంలో సంచరించడం వలన ఈ రాశుల వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి.
Astrology: తెలివి తేటలు, ఐశ్వర్యం, ఆనందానికి కారకుడు బృహస్పతి. దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇలా సంచరిస్తూ ఒక్కోసారి వక్ర గమనంలో తిరోగమనం చెందుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు. తాజాగా ఈ యేడాది గురువు వక్రంలో ప్రయాణించనున్నారు. దీంతో ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే ఉండనుంది.
Astrology: గ్రహ మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరిస్తూ ఉంటాయి. ఆయా గ్రహాల కదలిక వల్ల మనుషులు జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. అయితే శుక్రుడు ఈ నెలాఖరులో సూర్య రాశి అయిన సింహంలో ప్రవేశించడం వలన ఈ 3 రాశుల వారికీ అనుకోని ధన లాభం కలగనుంది.
Weekly Lucky Zodiacs 2024: ఈ నెలలోని కొత్త వారంలో కొన్ని రాశువారికి అదృష్టం చాలా కలిసి వస్తుంది. అనుకున్న పనులు జరగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి. అలాగే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Unlucky Zodiac Signs In 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం మారుతూ ఉంటుంది. అయితే వచ్చే ఏడాది ఏయే రాశులవారిపై ఈ ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Pancha Graha Kutami: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు, నక్షత్రాల కదలికల ప్రబావం మనిషి జాతకంతో ముడిపడి ఉంటుంది. అందుకే హిందూమతంలో గ్రహాల కదలికకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడదే క్రమంలో అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి ఏర్పడనుండటం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kuber Favourite Zodiac Signs: కొన్ని రాశులవారికి జీవితాంతం కుబేరుడి ఆశీస్సులు లభించి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఊహించని లాభాలు పొందుతారు. అయితే ఏయే రాశులవారికి ఆయన అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.