Actress Samantha: నటి సమంతకు అస్వస్థత

Actress Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. 

  • Zee Media Bureau
  • Apr 13, 2023, 03:08 PM IST

Actress Samantha: టాలీవుడ్ నటి సమంత స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వరుస షూటింగ్స్, ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సామ్.. తాజాగా జ్వరంతో ఉన్నట్లు ట్వీట్ చేశారు. ఈమేరకు శాకుంతల ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని ఆమె వెల్లడించారు.

Video ThumbnailPlay icon

Trending News