Ambedkar Statue: ట్యాంక్‌బండ్‌ ఒడ్డున ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్‌ విగ్రహం

ట్యాంక్ బండ్ ఒడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును తెలంగాణ మంత్రులు పరిశీలించారు. అంబేద్కర్ భారీ విగ్రహం తెలంగాణకే మణిహారంగా విరాజిల్లనుందని మంత్రి కొప్పల తెలిపారు. నిర్మాణ పనుల్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు

  • Zee Media Bureau
  • Nov 30, 2022, 12:25 AM IST

Ambedkar statue being installed on the bank of Tankbund

Video ThumbnailPlay icon

Trending News