Anti Bjp Parties: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు..!

Anti Bjp Parties: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నాయి.

  • Zee Media Bureau
  • Sep 25, 2022, 06:20 PM IST

Anti Bjp Parties: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా బీహార్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు అగ్రనేత‌లు కాంగ్రెస్‌ చీఫ్‌తో సమావేశమవున్నారు. ఇవాళ సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాద‌వ్‌, సీఎం నితీశ్‌కుమార్ భేటీకానున్నారు. గత ఐదేండ్లలో ఈ ముగ్గురు అగ్రనాయకులు కలుసుకోవడం ఇదే మొదటిసారి.

Video ThumbnailPlay icon

Trending News