Chandra Babu-Pawan kalyan: పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీని ఏపీ బీజేపీ సీరియస్ గా తీసుకోవడం లేదు. పవన్ సీఎం కావాలంటే బీజేపీతోనే ఉండాలంటున్నారు. పంజాబ్ లో జరిగినట్లే ఏపీలో జరుగుతుందని చెబుతున్నారు.
చంద్రబాబుతో పవన్ భేటీలను సీరియస్గా తీసుకోని ఏపీ బీజేపీ