Lion vs Eagle: డేగ తన రెండు కాళ్లతొ బలమైన సింహను పట్టేసుకుని ఆకాశంలో ఒక్కసారిగా ఎగిరింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Lion vs Crocodile Fight Video: జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న అలాంటి వీడియోను మీరు చూసేయండి.
Google Trending Video: జంతువులకు, పక్షులకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింటవైరల్ మారుతున్నాయి. పక్షులు, జంతువులకు సంబంధించిన చిలిపి వీడియోలే కాకుండా ప్రజలను భయాందళనకు గురిచేసే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Lion Shocking Video: అక్కడో నాలుగైదు సింహాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఓ డ్రమ్ రంధ్రంలో సింహం తల ఇరుక్కుపోవడంతో కిందామీదా పడుతున్నాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.