Munnur Ravi : మున్నూరు రవిపై దాడి

Munnur Ravi : తెలంగాణ ఉద్యమ కారుడు మున్నూరు రవిపై దాడి కలకలం సృష్టిస్తోంది. మహబూబ్ నగర్‌లోని ఓ షాప్ దగ్గర కూర్చుని ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన చెయ్యి, ముక్కుకు గాయాలు తగలడంతో ఆస్పత్రిలో జాయిన్ చేశారు.

  • Zee Media Bureau
  • May 8, 2023, 03:16 PM IST

Video ThumbnailPlay icon

Trending News