Nara Family Celebrates Devaansh Dhoti Ceremony: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు కుటుంబం ఆనందంలో మునిగింది. రాజకీయాలకు అతీతంగా కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఒకచోట చేరి సంతోషంగా మునిగారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ ధోతి వేడుక అట్టహాసంగా జరిగింది. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Nara Lokesh Attends Arjun Tendulkar Saaniya Chandhok Wedding In Mumbai: క్రికెట్ అంటే అమితమైన ఇష్టం పెంచుకున్న నారా లోకేశ్ తాజాగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహంలో మెరిశారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు నారా లోకేశ్ హాజరవగా.. అక్కడ ప్రముఖులతో ముచ్చటించారు. ఆ ఫొటోలు చూసేయండి.
Nara Brahmani Playing Cricket: మంగళగిరి నియోజకవర్గంలో క్రీడా ఉత్సాహం ఉరకలెత్తుతోంది. నారా లోకేశ్ క్రీడా ప్రాంగణం (భోగి ఎస్టేట్స్) వేదికగా ఆదివారం 'మంగళగిరి ప్రీమియర్ లీగ్ (MPL)-4' క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఈ క్రీడలను ప్రారంభించి సందడి చేశారు.
nara brahmani interesting comments on politics: ఏపీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి మాట్లాడుతు పాడి రంగంలో గొప్ప ప్రభావం చూపించే అవకాశం ఉందని అన్నారు. దీనితో చాలా మందికి ఉపాధి దొరికేలా చేస్తున్నామన్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాజకీయాలపై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
Nara Lokesh Interesting Comments On Credit Card Bill: తమ వ్యక్తిగత జీవితంపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచిలీపట్నం పర్యటనలో తన భార్య నారా బ్రాహ్మాణి, తల్లి నారా భువనేశ్వరికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. తన క్రెడిట్ కార్డు ఎవరు చెల్లిస్తున్నారో చెప్పి ఆసక్తి పెంచాడు. ఏం చెప్పాడో ఈ వీడియో చూడండి.
Chandrababu New Home Tour: నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ.. మూడు దశాబ్దాలుగా సొంత నియోజకవర్గంలో ఇల్లు లేకుండా ఉన్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు సొంత ఇళ్లు నిర్మించుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో నూతన గృహప్రవేశం చేశారు.
Chandrababu naidu family in Tirumala: ఏపీ ముఖ్యమంత్రి తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు నేపథ్యంలో తిరుమలలో అన్నప్రసాదంకు రూ. 44 లక్షలను విరాళంగా అందజేశారు. స్వయంగా భక్తులకు అన్నప్రసాదంను వడ్డించారు.
Nara Lokesh Saree Bought To Nara Brahmani: తన సతీమణి నారా బ్రాహ్మణికి నారా లోకేశ్ చీర కొనుగోలు చేశారు. ఓ కార్యక్రమానికి హాజరైన లోకేశ్ చీరల కలెక్షన్‌ను పరిశీలించిన అనంతరం తన భార్యకు చీర కొన్నారు. గతంలో అతడి తండ్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన భార్య భువనేశ్వరికి చీర కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Prayag raj maha kumbh mela: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళలో ఏపీ మంత్రి, తన సతీమణితో కలిపి పాల్గొన్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో ప్రత్యేకంగా పూజలు చేశారు.
Nara Brahmani Political Entry: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా..! ఈసారి నారా వారి కోడలు బ్రాహ్మణికి కూడా కీలక పదవి దక్కబోతుందా..! పార్టీలో అంత్యంత కీలకమైన పోస్టును బ్రాహ్మణికి ఇస్తున్నారా..! బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దమైందా..! మరి బ్రాహ్మణికి ఏ పోస్టు ఇవ్వబోతున్నారు..!
Nandamuri Vasundhara: మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణు, మంచు లక్ష్మి తో కలసి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్బీకే అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వాళ్ల మధ్య జరిగిన సంభాషణ వార్తలలో నిలిచింది.
Nandamuri Balakrishna: నారా బ్రాహ్మణి ఇటీవల తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. దీనిపై బాలయ్య అభిమానులు ఎమోషన్ కు గురౌతున్నారు.
Balakrishna daughter: బాలకృష్ణ పెద్ద కూతురు.. నారా బ్రాహ్మణికి బాలకృష్ణ కాకుండా ఒకసారి హీరో కొడుకు అంటే చాలా ఇష్టమని, వారి యాక్టింగ్ అంటే ఇంకా ఇష్టమని తెలియజేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరు.. బాలకృష్ణ కూతురు కూతురు, చంద్రబాబు నాయుడు కోడలు ఏమి చెప్పిందో.. ఒకసారి చూద్దాం..
Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
Mahesh babu brahmhani news: నందమూరీ బాలయ్య తన కూతురు నారా బ్రాహ్మాణిని.. గతంలో మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారంట. కానీ అప్పట్లో మహేష్ బాబు పాజిటివ్ గా రెస్పాండ్ కాలేరంట. ఈ నేపథ్యంలో మరోసారి వీరి మధ్య గతంలో జరిగిన ఘటన వార్తలలో నిలిచింది.
Chandrababu Naidu Temple Tour With Family Tirumala Vijayawada Kanakadurga Temple Photos Viral: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఆలయాల సందర్శన చేపట్టారు. తిరుమల వెంకటేశ్వరుడిని, విజయవాడ కనకదుర్గ ఆలయాలను కుటుంబంతో సహా సందర్శించారు.
Nara Brahmani Pulivarthi Thrisha Reddy Chamakura Preethi Reddy Success: మామల కోసం ఆ కోడళ్లు ఎన్నికల ప్రచారం చేశారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా వాడవాడలా తిరిగారు. తమ మామలను గెలిపించుకుని.. తామే గెలిచినంత సంబరపడిపోయారు. ఇంతకూ ఎవరా కోడళ్లు ..? పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.