Rahul Gandhi Bharat Jodo Yatra : తెలంగాణలో నేటితో ముగియనున్న భారత్ జోడో యాత్ర

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇక నేటితో తెలంగాణలో ముగియనుంది. గత వారం తెలంగాణలో ఎంట్రీ అయిన ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు జోరుగా పాల్గొన్నారు.

  • Zee Media Bureau
  • Nov 7, 2022, 05:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News