R Krishnaiah: ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా.. త్వరలో బీజేపీలోకి?
R Krishnaiah Resigned To Rajya Sabha MP: బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేసి కలకలం రేపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పదవిని వదులుకున్నారు. త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.