Tirumala: రేపటి నుంచి బ్రేక్‌ దర్శన సమయం మార్పు

Break darshan time change from tomorrow

  • Zee Media Bureau
  • Nov 30, 2022, 09:46 PM IST

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం నుంచి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
 

Video ThumbnailPlay icon

Trending News