CM KCR: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్ ను ప్రారంభించారు. 

  • Zee Media Bureau
  • Jan 13, 2023, 02:15 PM IST

CM KCR tour: తెలంగాణ ఉద్యమ సమయంలో అక్రమంగా అరెస్ట్ చేస్తే తనను కడుపులో పెట్టుకుందని ఖమ్మం జిల్లా ప్రజలేనని అన్నారు సీఎం కేసీఆర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన కలెక్టరేట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ఆరంభించారు. 

Video ThumbnailPlay icon

Trending News