Delhi Traffic Jam: ఢిల్లీలో వరద బీభత్సం సృష్టిస్తోంది. యమునా నది ఉప్పొంగటంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
Delhi Traffic Jam: ఢిల్లీలో వరద బీభత్సం సృష్టిస్తోంది. యమునా నది ఉప్పొంగటంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఆఫీస్ కు వెళ్లే టైం కావటంతో... రోడ్లపైనే గంటల తరబడి వేచిఉండాల్సిన పరిస్థితి.