Dr. Shivaranjani: పెద్దలు మెచ్చిన పిల్లల డాక్టర్.. పీడియాట్రిషన్ డాక్టర్ శివరంజని

Dr Shiva Ranjani conferred with zee telugu news health conclave award: డాక్టర్ శివరంజని. పూర్తి స్థాయి పీడియాట్రిషియన్‌గా 17ఏళ్ల వృత్తి అనుభవం కలిగిన ఆమె.. కొవిడ్ విజృంభించిన సమయంలో డాక్టర్‌గా వైద్య సేవలు అందించడంతో పాటు జనానికి అవగాహన కల్పించడంలో విశేష కృషి చేశారు. కొవిడ్ బారిన పడిన తమ పిల్లలను సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లేలా చాలా మంది తల్లిదండ్రులకు శివరంజని అవగాహన కల్పించారు.

  • Zee Media Bureau
  • Sep 20, 2022, 03:10 AM IST

Pediatrician Dr Shivaranjani: ప్రివెంటివ్ పీడియాట్రిక్స్, ప్రాథమిక చికిత్సపై అవగాహన, పేరెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్‌, పాలిచ్చేలా తల్లులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కొవిడ్‌పై వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. టెలివిజన్ చర్చల్లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తలపై ఓ పుస్తకాన్ని కూడా రాశారు. డాక్టర్ శివరంజని చేసిన కృషికి గుర్తింపుగా అనేక అవార్డులు ఆమెను వరించాయి.

Video ThumbnailPlay icon

Trending News