Draupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతి కొలువు దీరారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 07:29 PM IST

Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ హాల్‌లో ముర్ము చేత  సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, సోనియా గాంధీతోపాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా ముర్ము అరుదైన రికార్డు సాధించారు.

Video ThumbnailPlay icon

Trending News