Etela Rajender: సీఎం కేసీఆర్ పై ఈటల రాజేందర్ ఫైర్.. అసెంబ్లీకి రాకుండా చేస్తానని శపథం

Etela Rajender: తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. సభలో తన ముఖం చూడటానికి కేసీఆర్ కు భయమేస్తుందని అన్నారు. స్పీకర్ ను మర మనిషి అన్నందుకే కేసీఆర్ కు అంత కోపం వస్తే.. ఇంతకాలం ఆయన చేసిన వ్యాఖ్యల సంగతి ఏంటని ప్రశ్నించారు. తనను అసెంబ్లీలో మాట్లాడకుండా చేసిన కేసీఆర్ ను అసెంబ్లీకి రాకుండా చేయడమే తన లక్ష్యమని రాజేందర్ శపథం చేశారు.

  • Zee Media Bureau
  • Sep 15, 2022, 02:46 PM IST

Video ThumbnailPlay icon

Trending News