Food Poison: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్‌ పాయిజన్‌

సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కస్తూరిబా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా 36 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. అందర్నీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

  • Zee Media Bureau
  • Nov 6, 2022, 01:30 AM IST

Food poisoning creates ruckus at Kasturbha Gandhi Vidyalaya in Narayankhed, Sangareddy district

Video ThumbnailPlay icon

Trending News