Al Najah: ఇండియన్ ఆర్మీ, ఒమన్ ఆర్మీ సంయుక్త డ్రిల్ నేటితో ముగింపు

ఇండియన్ ఆర్మీ-రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ ఆర్మీ రాజస్తాన్‌లోని బికనీర్‌లో సంయుక్త డ్రిల్ నిర్వహించాయి. అల్ నజా పేరిట ఆగస్టు 1 నుంచి ఇరు దేశాల ఆర్మీ సైనిక విన్యాసాలు చేపట్టాయి. శనివారం (ఆగస్టు 13)తో ఈ సైనిక విన్యాసాలు ముగియనున్నాయి.

  • Zee Media Bureau
  • Aug 13, 2022, 05:08 PM IST

ఇండియన్ ఆర్మీ-రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ ఆర్మీ రాజస్తాన్‌లోని బికనీర్‌లో సంయుక్త డ్రిల్ నిర్వహించాయి. అల్ నజా పేరిట ఆగస్టు 1 నుంచి ఇరు దేశాల ఆర్మీ సైనిక విన్యాసాలు చేపట్టాయి. శనివారం (ఆగస్టు 13)తో ఈ సైనిక విన్యాసాలు ముగియనున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News