Ka Paul Comments: సర్దార్ వల్లభాయ్ పటేల్ పై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

Ka Paul: సర్దార్ వల్లభాయ్ పటేల్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 
 

  • Zee Media Bureau
  • Aug 2, 2022, 04:34 PM IST

Ka Paul Shocking Comments : తాను హిందువుగానే పుట్టాను, హిందువుగానే మరణిస్తానని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏసు ప్రభువుకు అసలు కులం, మతం, ప్రాంతం లేదని చెప్పారు. తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. 

Video ThumbnailPlay icon

Trending News