King Cobra: ఖమ్మం జిల్లాలో భారీ కొండచిలువ హల్‌చల్..

King Cobra:  ఖమ్మంలో సత్తుపల్లి మండలంలో భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. అటవీ ప్రాంతం నుండి కిష్టారం గ్రామంలోకి సుమారు 10 అడుగుల  కొండచిలువ వచ్చింది. రోడ్డు పై నుండి ఓ ఇంట్లోకి వెళ్తుండగా గమనించి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

  • Zee Media Bureau
  • Oct 14, 2022, 06:14 PM IST

King Cobra:  ఖమ్మంలో సత్తుపల్లి మండలంలో భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. అటవీ ప్రాంతం నుండి కిష్టారం గ్రామంలోకి సుమారు 10 అడుగుల  కొండచిలువ వచ్చింది. రోడ్డు పై నుండి ఓ ఇంట్లోకి వెళ్తుండగా గమనించి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.

Video ThumbnailPlay icon

Trending News