Komatireddy Rajagopal Reddy: బీజేపికే ఎందుకు ఓటేయాలంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Munugode bypolls Campaign: మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. అంతకంటే ముందుగా అభ్యర్థులు తమ చివరి ప్రయత్నంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే మునుగోడులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీకే ఎందుకు ఓటు వేయాలో వివరించారు. 

  • Zee Media Bureau
  • Nov 2, 2022, 07:53 AM IST

Munugode bypolls Campaign: మునుగోడులో మీడియాతో మాట్లాడిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నిక పదవి కోసం జరుగుతున్న ఎన్నిక కాదని అన్నారు. కేసీఆర్ నియంత పాలనపై పోరాటమే మునుగోడు ఉప ఎన్నిక అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News