Second Biggest Flyover Opens In Hyderabad: తెలంగాణలో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్‌ను నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించగా.. సోమవారం ప్రారంభానికి నోచుకుంది. ఈ ఫ్లైఓవర్‌తో జూపార్క్-ఆరాంఘర్ మధ్య ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించింది.
Revath Reddy Invites New Friendship With Asaduddin Owaisi: రేవంత్ తన సర్కార్‌ను సుస్థిరం చేసుకునే దిశలో భాగంగా ఏఐఎంఐఎం పార్టీకి స్నేహ హస్తం చాచారు. బహిరంగంగా అసదుద్దీన్‌ను సహకరించాలని కోరారు.
Revanth Vs Owaisi: రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ని టార్గెట్ చేసాడా.. ? అంతేకాదు ఆయనకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యాడా అంటే ఔననే సమాధానం వస్తోంది. అంతేకాదు హైడ్రాతో చెరువులు, కుంటల్లో అక్రమంగా నిర్మించిన ఒవైసీ నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.
AIMIM: హైదరాబాద్ లో మరోసారి ఎంఐఎం కార్యకర్తలు రెచ్చిపోయారు. గతంలో పలుమార్లు అమాయకులతో పాటు ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడ్డ సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బజార్ ఘాట్ లో లోని ఓ అపార్ట్ మెంట్ వాసులపై ఎంఐఎం కార్యకర్తలు గూండాల్లా అకారణంగా విరుచుకుపడ్డ ఘటన సంచలనం రేపుతోంది.
Jai Palestine slogans in parliament: ఎంపీ అసదుద్దీన్ ఇటీవల పార్లమెంట్ లో ప్రవర్తించిన తీరు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీల ప్రమాణ స్వీకారం వేళ అసద్ .. ఏకంగా పార్లమెంట్ లో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు.
Hyderabad Lok Sabha Election Result 2024: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో మరోసారి పతంగి ఎగిరింది. అత్యంత ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు ఘోర పరాభవం ఎదురవగా.. సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ విజయం సాధించారు.
Hyderabad Lok Sabha Election Result 2024 BJP vs AIMIM Party Who Will Winning: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఆసక్తికర పోరు జరుగుతోంది. అత్యంత ఉత్కంఠ రేకిస్తున్న ఈ పోరులో బీజేపీ అభ్యర్థి మాధవీలత విజయం సాధిస్తారా? సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్‌కు భారీ షాక్ తప్పదా?
Hyderabad Lok Sabha Exit Polls: లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా హైదరాబాద్ లోక్‌సభ స్థానంపై ఆసక్తి ఉంది. అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ తరఫున మాధవీలత పోటీ చేయడం ఆసక్తికర పోరు సాగింది. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారో సర్వే సంస్థలు ఇవే చెప్పాయి.
Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణకు నాల్గో విడతలో భాగంగా ఈ నెల 13న ఒకేసారి 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తోన్న ఈ అభ్యర్ధులు మాత్రం వెరీ వెరీ స్పెషల్..
Asaduddin Owaisi Abused In Election Campaign: లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంపై రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి గెలుస్తున్న ఏఐఎంఐఎం పార్టీ అధినేత ప్రస్తుత అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి తొలిసారి గట్టి పోటీ ఎదురైంది. బీజేపీ మాధవీలతను బరిలోకి దింపడంతో అసద్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ క్రమంలో అసద్ సహనం కోల్పోయి ముస్లింలను రెచ్చగొడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారంలో కొందరిపై బూతు పురాణం అందుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.
Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మజ్లీస్ నేత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్ లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు పండితులు ఆయనకు తమ మద్దతు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.