KTR Questions: రేవంత్‌ యూటర్న్‌పై కేటీఆర్‌ ఆగ్రహం.. ట్వీట్‌ వైరల్‌

Countdown Started For Revanth Reddy Govt Says KT Rama Rao: ధాన్యం కొనుగోళ్ల విషయంలో మాట మార్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా రేవంత్‌ రెడ్డిపై ప్రశ్నలు కురిపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ మొదలైందని ప్రకటించారు.

  • Zee Media Bureau
  • May 21, 2024, 03:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News