Lal Darwaza Bonalu: లాల్‌దర్వాజాలో ఘనంగా బోనాలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

Lal Darwaza Bonalu: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆషాఢ బోనాలకు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున పూజల అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణతో వేడుకలు ఆరంభం అయ్యాయి. గోల్కొండ కోటపై జగదాంబికా అమ్మవారికి మూడు వారాలుగా బోనాల ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 04:52 PM IST

Lal Darwaza Bonalu: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆషాఢ బోనాలకు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున పూజల అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణతో వేడుకలు ఆరంభం అయ్యాయి. గోల్కొండ కోటపై జగదాంబికా అమ్మవారికి మూడు వారాలుగా బోనాల ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆషాఢ మాసం చివరి ఆదివారం లాల్‌దర్వాజాతో పాటు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి, గౌలిపురా కోటమైసమ్మ, చార్మినార్‌ భాగ్యలక్ష్మీ, ఆలియాబాద్‌ దర్బార్‌ మైసమ్మ దూద్‌బౌలి పయనీర్‌ ముత్యాలమ్మ, మీర్‌ ఆలం మండి మహంకాళేశ్వర మందిరంలో బోనాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేలాది మంది మహిళలు  అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు.

 

Video ThumbnailPlay icon

Trending News