Maharashtra: రాహుల్ గాంధీ పరువు తీసిన కాంగ్రెస్ లీడర్లు

మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ పరువు తీసేశారు. సభా వేదికపై ఏం జరుగుతుందో అర్ధం కాక రాహుల్ ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టి..ప్రశ్నించడం స్పష్టంగా చూడవచ్చు. జాతీయ గీతం అనిచెప్పి..మరేదో విన్పిస్తూ గందరగోళానికి దారితీశారు.

  • Zee Media Bureau
  • Nov 18, 2022, 12:36 AM IST

Congress leaders defamed by Rahul Gandhi

Video ThumbnailPlay icon

Trending News