Mahesh Babu Bouncers attacks: మహేష్‌ బాబు అభిమానులపై బౌన్సర్ల దాడి

Mahesh Babu Fans Attacked by Bouncers: మహేష్‌ బాబు అభిమానులపై బౌన్సర్లు దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  • Zee Media Bureau
  • Sep 29, 2022, 04:15 AM IST

Mahesh Babu Fans Attacked by Bouncers: మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూసిన బాధలో సూపర్ స్టార్ కుటుంబం పుట్టెడు దుఖంలో ఉండగా..మరోవైపు అభిమానులు, బౌన్లర్ల వైపు నుంచి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా మరో ఘటన చోటుచేసుకుంది.

Video ThumbnailPlay icon

Trending News