Telangana High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన రివిజన్ పిటీషన్ హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. 

  • Zee Media Bureau
  • Jan 2, 2023, 11:48 PM IST

Setback for the Telangana government in the MLA purchase case

Video ThumbnailPlay icon

Trending News