Minister Puvvada : ఎన్టీఆర్‌ను కలిసి మంత్రి పువ్వాడ

Minister Puvvada : తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజాగా ఎన్టీఆర్‌ను కలిశారు. ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని ఎన్టీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రి హైద్రాబాద్‌కు వచ్చారు.

  • Zee Media Bureau
  • May 3, 2023, 03:57 PM IST

Video ThumbnailPlay icon

Trending News