MLA Purchase Case: MLAల కొనుగోలు కేసులో హైకోర్టు విచారణ

MLA Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు రోజుకో ట్విస్ట్ తిరుగుతోంది. క్రిమినల్‌ రిట్‌ అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని...ఏ ఎమ్మెల్యేనూ కొనుగోలు చేయలేదని లాయర్‌ దామోదర్‌రెడ్డి తెలిపారు.

  • Zee Media Bureau
  • Jan 6, 2023, 05:47 PM IST

MLA Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు రోజుకో ట్విస్ట్ తిరుగుతోంది. క్రిమినల్‌ రిట్‌ అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని...ఏ ఎమ్మెల్యేనూ కొనుగోలు చేయలేదని లాయర్‌ దామోదర్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీనే పెద్ద ఎత్తున ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు గురి చేసిందని..బీజేపీ తరపు న్యాయవాది వాదించారు.

Video ThumbnailPlay icon

Trending News