Jeevan Reddy On CM KCR: సీఎంగా కొనసాగే హక్కులేదు.. కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్!

MLC Jeevan Reddy says KCR has no right to continue as CM. రిపబ్లిక్ డే 2023 వేడుకలను అధికారికంగా నిర్వహించని సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 

  • Zee Media Bureau
  • Jan 26, 2023, 07:46 PM IST

రిపబ్లిక్ డే 2023 వేడుకలను అధికారికంగా నిర్వహించని సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో జాతీయ జెండా ఎగరేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Video ThumbnailPlay icon

Trending News