Munugodu By Elections: మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ కీలక సమావేశాలు.. నేతలతో మాణిక్యం ఠాగూర్ భేటీ!

Munugodu By Elections: Manickam Tagore meeting with Congress patry leaders. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ రంగంలోకి దిగారు.

  • Zee Media Bureau
  • Aug 17, 2022, 07:06 PM IST

ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. మునుగోడు స్థానంపై కాంగ్రెస్ భారీగానే ఆశలు పెట్టుకుంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ రంగంలోకి దిగారు.

Video ThumbnailPlay icon

Trending News