Hyper Aadi Varshini Marriage: స్టార్ కమెడియన్ హైపర్ ఆది పెళ్లి కాబోతుందని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. బుల్లితెరలోని స్టార్ యాంకర్ వర్షిణితో పెళ్లి జరగబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై హైపర్ ఆది స్పందించాడు.
Hyper Aadi Pawan Kalyan Speech: కాకినాడ జిల్లా పిఠాపురంలో సంక్రాంతికి ముందస్తు సంబరాలు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జనసేన పార్టీ తరఫున మాటల తూటాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన హైపర్ ఆదిపై ప్రశంసల వర్షం కురింపించారు పవన్ కల్యాణ్. అలాగే సీరియల్ నటుడు, కరీంనగర్ జనసేన ఇన్ఛార్జ్ సాగర్ (ఆర్కే నాయుడు) కృషిని కొనియాడారు.
Hyper Aadi: జబర్ధస్త్ షో చూసేవాళ్లకు హైపర్ ఆది గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోతో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు పట్టేసాడు. ఈయన స్వతహాగా మెగాభిమాని. అంతేకాదు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ వీర భక్తుడైన హైపర్ ఆదికి త్వరలో ఎమ్మెల్సీ పదవిని కానుకగా ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Hyper Aadi Celebrates Pawan Kalyan Success: తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడి పేరును హైపర్ ఆది యథేచ్చగా వాడేసుకుంటున్నాడు. పవన్ పేరును ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు
ETV Sridevi Drama Company Hi Nanna Show: ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో.. ఫాదర్స్ డే సందర్భంగా త్వరలో ఒక ఎమోషనల్ ఎపిసోడ్.. ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తాజాగా విడుదలైన హాయ్ నాన్న ప్రోమో.. ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది.
Comedian Hyper Aadi Election Campaign To JanaSena Party Chief Pawan Kalyan In Pithapuram
Hyper Aadi Shooting Break For Pawank Kalyan Election Campaign: తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ కోసం భారీ త్యాగం చేశాడు. సినిమాలే కాదు రాజకీయాలపరంగా కూడా పవన్ అండగా నిలుస్తూ తన షూటింగ్‌లు, షోలకు గుడ్ బై ప్రకటించాడు.
RGV's Comments on Chiranjeevi and Aadi: మెగాస్టార్ చిరంజీవి తనని పొగిడే బ్యాచులను దూరం పెడితే బాగుంటుంది అని సూచిస్తూ రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ద్వారా చిరంజీవిని ఎద్దేవా చేయడమే కాకుండా మెగాస్టార్ కొంతమంది చేసే భజన వల్ల ఆయనకు వాస్తవం తెలియకుండా పోతోంది అన్నారు.
Hyper aadi Satires on Indraja హైపర్ ఆది తాజాగా ఇంద్రజ, రష్మీల డ్యాన్స్ మీద కౌంటర్లు వేశాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో రష్మీ డ్యాన్స్ మీద నరేష్, ఇంద్రజ డ్యాన్స్ మీద ఆది కౌంటర్లు వేశాడు.
Sridevi Drama Company Promo శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఆది అందరినీ ఎలా ఆడుకుంటాడో అందరికీ తెలిసిందే. జబర్దస్త్, ఢీ ఇలా అన్ని షోలను వదిలేసుకుని తన ఫోకస్ అంతా కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీ మీద పెట్టినట్టుగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇంద్రజను ఆది ఆడేసుకున్నాడు.
Hyper Aadi Fun With Anchor Varshini హైపర్ ఆది బుల్లితెరపై వేసే పంచులు, చేసే చేష్టలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ మధ్య ఆది, వర్షిణిల ప్రేమ కథలకు కుప్పలుతెప్పలుగా తెరపైకి వచ్చిన విషయం విదితమే
Hyper Aadi with Shraddha Das హైపర్ ఆది శ్రద్దా దాస్ మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని ఢీ టీం బాగానే ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. దీనికి శ్రద్దా దాస్ కూడా సహకరిస్తున్నట్టుగా ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రద్దా దాస్ ఆది కోసం ఏకంగా పాట పాడేసింది.
Gunde Jaari Gallanthayyinde Promo హోలీ సందర్భంగా మల్లెమాల ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. గుండెజారి గల్లంతయ్యిందే అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్లో రొమాంటిక్ పర్ఫామెన్స్‌లు, కామెడీ స్కిట్లు అదిరిపోయాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆది సౌమ్య రైడింగ్ కామెడీని క్రియేట్ చేసింది.
Sridevi Drama Company Promo శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో వేసే వేషాలు, చేసే టీఆర్పీ స్టంట్ల గురించి జనాలకు తెలిసిందే. ప్రోమోలో ఉండేది కొండంత ఎమోషన్.. ఎపిసోడ్లో గోరంత ఎమోషన్ కూడా ఉండదని ప్రేక్షకులకు తెలిసిందే.
SIR Pre Release Event ధనుష్ సార్ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న అంటే ఫిబ్రవరి 15న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ధనుష్ తెలుగులో మాట్లాడాడా. పాట కూడా పాడాడు.
Sridevi Drama Company Promo శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఆది, రష్మీ చేసే సందడి అందరికీ తెలిసిందే. సుధీర్ ఉన్నప్పుడు ఈ షో పీక్స్‌కు వెళ్లింది. సుధీర్ స్థానంలో రష్మీ వచ్చి యాంకరింగ్ చేస్తోన్న సంగిత తెలిసిందే.
Post Viral On Comedian Hyper Aadi: కమెడియన్ హైపర్ ఆది పేరు నెట్టింట మార్మోగిపోతోంది. ఇటీవల రణస్థలంలో చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా ఆది పొలిటికల్‌గా చర్చనీయాంశంగా మారాడు. ఈ నేపథ్యంలోనే 2024లో జనసేన నుంచి హైపర్ ఆది సినిమాటోగ్రఫీ మంత్రి అవుతారంటూ కొన్ని పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Minister Roja on Hyper Aadi: కొంతమంది మంత్రులకు శాఖలే తెలియదని అంటున్నారని.. శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారా..? మంత్రి రోజా అన్నారు. హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలకు ఆమె పరోక్షంగా స్పందించారు. భయంతోనే మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారని అన్నారు.
Hyper Aadi Saddam Issue బుల్లితెరపై ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఒక చానెల్లో ఉండాల్సిన వాళ్లు ఇంకో చానెల్‌కు వెళ్తున్నారు. అలా కమెడియన్లు, ఆర్టిస్టులంతా కూడా చానెళ్లు మారుతూనే ఉన్నారు. అయితే సద్దాం ఇప్పుడు మళ్లీ తన సొంతింటికి వచ్చినట్టుగా చెబుతున్నాడు.
Dhee 15 Championship Battle Latest Promo హైపర్ ఆది తాజాగా ఢీ షోలో తన కామెడీతో అందరినీ నవ్వించేశాడు. ఈ మేకు రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది, శ్రద్దా దాస్‌ల ట్రాక్ బాగానే నవ్వించేసింది. ఇక జెస్సీ సైతం కామెడీతో ఆకట్టుకున్నాడు.
Dhamaka FirstReview రవితేజ, శ్రీలీల కాంబోలో ధమాకా చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం థియేటర్లోకి వచ్చి సందడి చేసేందుకు రవితేజ సిద్దమయ్యాడు. ఈ మూవీలో హైపర్ ఆది కూడా ఓ పాత్రను పోషించాడు. ధమాకా రివ్యూ చెప్పి అందరినీ అలరించాడు ఆది.
Hyper Aadi Away From Jabardasth హైపర్ ఆది తాజాగా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. గత కొన్ని రోజుల క్రితమే రీ ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఇప్పుడు మళ్లీ కనిపించకుండా పోయాడు. గత రెండు మూడు వారాలుగా ఆది కనిపించడం లేదు.