Telangana Politics: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిపై ఓ సీనియర్ లీడర్ గుర్రుగా ఉన్నారా..! తనకు పదవి దక్కలేదని రేవంత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారా..! ప్రస్తుతం పార్టీలో అసంతృప్తులను కలుపుకుని రేవంత్‌పై తిరుగుబాటు చేసేందుకు సిద్దమయ్యారా..! ఇంతకీ ఎవరా నేతా.. ఆయనకు ఎందుకు అంతలా అసంతృప్తి..!
mlc Jeevan reddy letter to aicc: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లి కార్జున ఖర్గేకు సంచలన లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Jagtial mlc Jeevan emotional: జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉండి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు.
Jagtial news: జగిత్యాలలో రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.. అంతే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో టెన్షన్ పెట్టేదిగా మారింది.
Cm Revanth Reddy: తనకు చెప్పకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల ఫోన్ లను ఎత్తకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
MLC Jeevan Reddy : తెలంగాణలో కొత్తగా వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్‌తోనే వైద్య సదుపాయాలు అందుతాయని పేర్కొన్నారు.
MLC Jeevan Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు చెరిగారు. ఎన్నికలు వస్తేనే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయా? అంటూ చురకలు అంటించారు.
MLC Jeevan Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడడంలో కేసీఆర్ వైఫల్యం చెందారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. విజయదశమి రోజున తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ నుంచి విముక్తి కలిగిందన్నారు.
Revanth Reddy: ఎక్కడైనా పార్టీలోకి వలసలు ఉంటే.. ఆ పార్టీ కేడర్ లో ఉత్సాహం కనిపిస్తుంది. వలస నేతలతో పార్టీ బలోపేతం అవుతుందనే ఆశ ఉంటుంది. కాని తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం మరోలా ఉంది. ఆ పార్టీలోకి కొన్ని రోజులుగా చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో వర్గ పోరు పెరిగిపోతోంది.
MLC Kavitha Comments: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు కవిత. ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని టార్గెట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.